Find the Best దేశం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutదేశం మనదే సాంగà±, దేశం మనదే దేశం మనదే, దేశం మూవీ, దేశం పాటలà±, దేశం రాజౠకథ,
srilatha lion
భారతీయుడు (In caption) పద్ధతికి ప్యాంటు షర్టు వేస్తే మీరేనేమో దేశం అన్న పేరు వినబడగానే నాకు మొదటగా గుర్తొచ్చేది మీ పేరు మాత్రమే వయసు భేదమెరుగక ప్రతీ ఒక్కరిని గారు అని సంభోధించే ఉన్నతమైన వ్యక్తిత్వం మీది మనుషులకంటే వారి రాతలకి వారి రాతలకంటే వారి వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చే సుగుణం మీది ప్రశంసలెంత వరకు ఆరోగ్యదాయకమో అంతే వరకే సబబని నమ్ముతారు .
పద్ధతికి ప్యాంటు షర్టు వేస్తే మీరేనేమో దేశం అన్న పేరు వినబడగానే నాకు మొదటగా గుర్తొచ్చేది మీ పేరు మాత్రమే వయసు భేదమెరుగక ప్రతీ ఒక్కరిని గారు అని సంభోధించే ఉన్నతమైన వ్యక్తిత్వం మీది మనుషులకంటే వారి రాతలకి వారి రాతలకంటే వారి వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చే సుగుణం మీది ప్రశంసలెంత వరకు ఆరోగ్యదాయకమో అంతే వరకే సబబని నమ్ముతారు .
read moreNaresh Reddy Aleti
చట్టములు రాసుంచిన దేశానికి మనమొచ్చాం నియమావళి చేసుంచిన గ్రామానికి మనమొచ్చాం తప్పదులే తలొగ్గాలి, స్వేచ్ఛెప్పుడు ప్రశ్నేలే.. సంస్కృతులను మార్చలేని నిలయానికి మనమొచ్చాం #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయిలు #దేశం #గ్రామం #ఇల్లు #స్వేచ్ఛ మార్పు అసాధ్యమైన చోట అవగాహనే అవశ్యం
#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయిలు #దేశం #గ్రామం #ఇల్లు #స్వేచ్ఛ మార్పు అసాధ్యమైన చోట అవగాహనే అవశ్యం
read moreఅజ్ఞాతవాసి
ఓహో మేధావులారా మేలుకోండి దేశాన్ని కించపరచడం మానుకోండి కులమత చిచ్చులను ఆపుకోండి నవ సమాజాన్ని స్థాపించండి నవ భారతాన్ని కీర్తించండి దేశభక్తిని చాటుకోండి భారతీయుడుగా మారండి #దేశం #మేధావి #yqkavi #తెలుగుకవి
#దేశం #మేధావి #yqkavi #తెలుగుకవి
read moreఅజ్ఞాతవాసి
ఓట్లు కోసం దేశానికి తూట్లు పొడుస్తున్నారు కుల మత చిచ్చు రేపుతున్నారు ఎదిరిస్తే బందిస్తున్నారు నిలదీస్తే దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు — % & #దేశం #yqkavi #తెలుగుకవి
#దేశం #yqkavi #తెలుగుకవి
read moreఅజ్ఞాతవాసి
దేశమంటే ప్రేమ అంటాము దేశభక్తి మెండు అంటాము స్వాతంత్ర దినోత్సవం అని మురిసిపోతాము ఒక్కరోజుతో మరిచిపోతాము పొరుగుదేశం తో పోల్చి చూస్తాము వెనకబడింది అంటూ కించపరుస్తాము మనమే మేధావులు అంటూ మురిసిపోతాము ఇదే దేశభక్తి అంటూ ప్రచారం చేస్తాము — % & #దేశం #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్
#దేశం #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్
read moreఅజ్ఞాతవాసి
ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో బ్రతుకుతూ పొరుగు దేశానికి జేజేలు పలుకుతున్నారు మాతృదేశాన్ని కించపరుస్తున్నారు మేధావి అనే ముసుగులో చలామణి అవుతున్నారు #దేశం #yqkavi #తెలుగుకవి
#దేశం #yqkavi #తెలుగుకవి
read moreఅజ్ఞాతవాసి
మొదటి పతకాన్ని అందించింది దేశ ఖ్యాతిని ఎగరేసింది రజితని అందుకుంది కరణం మల్లీశ్వరి తర్వాత నిలిచింది ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది మీరాబాయి మన పతాకాన్ని రెపరెపలాడించింది #దేశం #yqkavi #తెలుగుకవి

read more