Nojoto: Largest Storytelling Platform

మొదటి పతకాన్ని అందించింది దేశ ఖ్యాతిని ఎగరేసింది

మొదటి పతకాన్ని 
అందించింది 
దేశ ఖ్యాతిని ఎగరేసింది 
రజితని అందుకుంది 
కరణం మల్లీశ్వరి 
తర్వాత నిలిచింది 
ఎన్నో ఏళ్ల నిరీక్షణ 
ఫలించింది 
మీరాబాయి 
మన పతాకాన్ని
రెపరెపలాడించింది  #దేశం #yqkavi #తెలుగుకవి
మొదటి పతకాన్ని 
అందించింది 
దేశ ఖ్యాతిని ఎగరేసింది 
రజితని అందుకుంది 
కరణం మల్లీశ్వరి 
తర్వాత నిలిచింది 
ఎన్నో ఏళ్ల నిరీక్షణ 
ఫలించింది 
మీరాబాయి 
మన పతాకాన్ని
రెపరెపలాడించింది  #దేశం #yqkavi #తెలుగుకవి