చట్టములు రాసుంచిన దేశానికి మనమొచ్చాం నియమావళి చేసుంచిన గ్రామానికి మనమొచ్చాం తప్పదులే తలొగ్గాలి, స్వేచ్ఛెప్పుడు ప్రశ్నేలే.. సంస్కృతులను మార్చలేని నిలయానికి మనమొచ్చాం #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయిలు #దేశం #గ్రామం #ఇల్లు #స్వేచ్ఛ మార్పు అసాధ్యమైన చోట అవగాహనే అవశ్యం