ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో బ్రతుకుతూ పొరుగు దేశానికి జేజేలు పలుకుతున్నారు మాతృదేశాన్ని కించపరుస్తున్నారు మేధావి అనే ముసుగులో చలామణి అవుతున్నారు #దేశం #yqkavi #తెలుగుకవి