దేశమంటే ప్రేమ అంటాము దేశభక్తి మెండు అంటాము స్వాతంత్ర దినోత్సవం అని మురిసిపోతాము ఒక్కరోజుతో మరిచిపోతాము పొరుగుదేశం తో పోల్చి చూస్తాము వెనకబడింది అంటూ కించపరుస్తాము మనమే మేధావులు అంటూ మురిసిపోతాము ఇదే దేశభక్తి అంటూ ప్రచారం చేస్తాము — % & #దేశం #yqkavi #తెలుగుకవి #ప్రోఫౌండ్