భారతీయుడు (In caption) పద్ధతికి ప్యాంటు షర్టు వేస్తే మీరేనేమో దేశం అన్న పేరు వినబడగానే నాకు మొదటగా గుర్తొచ్చేది మీ పేరు మాత్రమే వయసు భేదమెరుగక ప్రతీ ఒక్కరిని గారు అని సంభోధించే ఉన్నతమైన వ్యక్తిత్వం మీది మనుషులకంటే వారి రాతలకి వారి రాతలకంటే వారి వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చే సుగుణం మీది ప్రశంసలెంత వరకు ఆరోగ్యదాయకమో అంతే వరకే సబబని నమ్ముతారు .