Nojoto: Largest Storytelling Platform

Best PuriJagannadh Shayari, Status, Quotes, Stories

Find the Best PuriJagannadh Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 12 Stories

karthik nethi

కష్టాలు , సమస్యలు రియాల్టీ లో ఉంచుతాయి 
ఎదుగుదలకు కారణమవుతాయి 
చుట్టు ఉండేవాళ్లల్లో మన కోసం నిలబడేవాళ్లు ఎవరనే 
వాస్తవాన్ని ఎప్పటికప్పుడు రుజువుచేస్తాయి

©karthik nethi #PuriJagannadh #motivate #Life_A_Blank_Page #telugupoetry

karthik nethi

నువ్వు ముందున్నపుడు నీ  మంచి గురించి మాట్లాడేవారు  వెనక
lచేడుగా మాట్లాడతారు...

©karthik nethi #motivatation #Inspiration #Life_Experiences #PuriJagannadh

karthik nethi

గుర్తు చేసుకునే ప్రశాంతత గతంలో లేదు
 ప్రస్తుతం ఉన్నా పరిస్థుతులు ప్రశాంతంగా ఉండేలా లేవు.....

©karthik nethi #Nani #sirivennela #trivikramsrinivas #PuriJagannadh #Life #Inspiration

karthik nethi

మనుషులను అమితంగా ప్రేమించకు own చేసుకోవడం కోసం  ప్రయత్నించకు బాధలకు బౌండ్  అవ్వకు..

©karthik nethi #motivatation #Life_changing #telugukavithalu #PuriJagannadh

Ravin Singh

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile