Find the Best sirivennela Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsirivennela sitarama sastry quotes, merupula merise sirivennela song lyrics, merupula merise sirivennela song, sirivennela mp3 songs free download 320, sirivennela mp3 songs free download,
karthik nethi
యువ జనులారా తరలి రండి, కుల మాత వర్ణాల తేడాలను రూపుమాపుతూ, వయస్సు మళ్ళిన దేహలు రాజకీయం చేస్తున్నాయి, యువ సాయం లేక వ్యవసాయం వ్యవసాయం నష్టపోతోంది ఇంకెన్నాళ్లు వృద్ధి చెందుతున్న దేశమని చదువుకుంటూ కూర్చుంటాము , రేపటి తరాన్ని వృద్ధి చెందిన దేశంలో నిలబెడదాము, యువకులారా మిరే దేశానికి రధచక్రాలు, అబ్దుల్ కాలం గారి కలను నిజం చేద్దాం, వివేకా నందుడు చేపినట్టుగా అందరం ఏకమవుదాము, దేశాన్ని పతాక స్థాయిలో నిలబెడదాము, ప్రతి రంగంలో చరగని ముద్ర వేద్దాము , యువకులు దేశానికి పట్టుకొమ్మలు.... ©karthik nethi #motivate #Inspiration #Life #sirivennela #profoundwriters
#motivate #Inspiration Life #sirivennela #profoundwriters
read morekarthik nethi
గతాన్ని గతానికి వదిలిసేవారు, వర్తమానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారు భవిష్యత్తులో లాభాన్ని పొందుతారు... ©karthik nethi #motivatation #inspirationalquotes #Life_Experiences #thought_of_the_day #sirivennela
karthik nethi
అనుకున్నది సాధించాలంటే అయిపోయినదాని గురించి ఆలోచించకూడదు ©karthik nethi #trivikramsrinivas #sirivennela #Life #inspirational #telugupoetry #apjabdulkalam
#trivikramsrinivas #sirivennela Life #inspirational #telugupoetry #apjabdulkalam
read morekarthik nethi
గుర్తు చేసుకునే ప్రశాంతత గతంలో లేదు ప్రస్తుతం ఉన్నా పరిస్థుతులు ప్రశాంతంగా ఉండేలా లేవు..... ©karthik nethi #Nani #sirivennela #trivikramsrinivas #PuriJagannadh #Life #Inspiration
#Nani #sirivennela #trivikramsrinivas #PuriJagannadh Life #Inspiration
read morekarthik nethi
సమస్యను సమస్యగా చూస్తే పరిష్కారం లేని సమస్యగా మారుతుంది చివరకు వైమనస్యమే మిగులుతుంది ©karthik nethi #teluguquotes #motivate #sirivennela #Life❤
#teluguquotes #motivate #sirivennela Life❤
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited