Find the Best telugukavithalu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsad love quotes with images in telugu, there is only one happiness in this life to love and be loved meaning in telugu, telugu love quotes for her in english, love quotes for him in telugu, i love you quotes in telugu,
Mouni Kanna✍
నా మదిలో మెదిలే కలలకు రూపం నువ్వు నా ఎదలో అల్లుకొన్న ఆశలకు అలిగే అల్లరి నేర్పిన నేస్తానివి నువ్వు #telugukavithalu
Mouni Kanna✍
వియోగం ఉన్న ప్రేమలో నిజాయితీ లేదనుకోవడం కల్ల #telugukavithalu
Mouni Kanna✍
ఎడతెరిపి లేని నీ ఆలోచనలతో నీ తలపులతో మనసు నదిలో చేపలా తేలిపోతుంది. #telugukavithalu
Mouni Kanna✍
మంచు వెన్నెలో హాయిగొలిపించు నీ వేణుగానం రారమ్మని పిలిచినట్టుంది కన్న #telugukavithalu
Mouni Kanna✍
నీతో కలిసి ఏడు అడుగులు వేదాం అనుకున్న కానీ నీ ఎడబాటుతో ఏడు అడుగులు లోతులో ఉన్న సంద్రంలో దిగినట్టుందిర #telugukavithalu
Mouni Kanna✍
నీ ఊహలతో బతికే అవకాశం ఇచ్చావ్ మరి నీతో జీవితం పంచ్చుకునే అవకాశం ఉన్నట్టా లేనట్టా, ఇస్తున్నట్ట ఇవ్వనట్ట ❓❓❓ #telugukavithalu
Mouni Kanna✍
నా చిరుఆశల స్వప్నం నీ ప్రేమ నా చిరుఆశల రూపం నీ చిరునవ్వు నా చిరుఆశల దీపం నీ చూపు నా చిరుఆశల మమత మన బంధనం #telugukavithalu
Dinakar Reddy
ఇహమో పరమో ఏదైనా నీతోనే మరల మన కలయిక సాధ్యమని ప్రేమ ఒక్కటే ఆస్థిగా నీకోసం వేచున్నా సీతలా.. ©Dinakar Reddy "సీతా"రామం.. . . . . . . .
"సీతా"రామం.. . . . . . . .
read moreDinakar Reddy
ఇదిగో బల్లినీ, పిల్లినీ చూస్తే కుంచెం భయపడాలి. అంతేగానీ ఇలా నా చంకనెక్కితే ఎలా.. ©Dinakar Reddy బుడుగు చెప్పే కుంచెం భయాలు.. . . . . . . .
బుడుగు చెప్పే కుంచెం భయాలు.. . . . . . . .
read moreDinakar Reddy
ఇదిగో స్కూల్ బెల్ కొట్టగానే వెళ్ళిపోవద్దు. నా కోసం బయటే ఉంటానని చెప్పు.. ©Dinakar Reddy ప్రామిస్.. . . . . . . .
ప్రామిస్.. . . . . . . .
read more