Nojoto: Largest Storytelling Platform

Best trivikramsrinivas Shayari, Status, Quotes, Stories

Find the Best trivikramsrinivas Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 43 Stories

karthik nethi

karthik nethi

సంతోషంగా ఉన్నట్టుగా కనిపించేందుకు నటించడంకన్నా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తే సంతోషం స్నేహం చేస్తుంది

©karthik nethi #motivate #laugh #Happiness  #trivikramsrinivas

karthik nethi

అనుకున్నది సాధించాలంటే  
అయిపోయినదాని గురించి ఆలోచించకూడదు

©karthik nethi #trivikramsrinivas #sirivennela #Life #inspirational #telugupoetry #apjabdulkalam

karthik nethi

జన్మించిన ప్రతి మనిషికి జీవితానిచ్చేది విద్య.

©karthik nethi #Education #Life #motivate #trivikramsrinivas #Avatar

karthik nethi

బాగా ఉన్నొడిగా  ఉన్నపుడు, 
బాగున్నపుడు తోడుండేవారు కష్ట సమయాల్లో తోడుండుండరు,

©karthik nethi #trivikramsrinivas  #Life_Experiences #Inspiration #telugupoetry

karthik nethi

దేవుడు పాదాల వద్దకు చేరుకున్నా పువ్వుది మోక్షం,
దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుడు దేహం
 పై జాలువారిన పుష్పానిది సార్థకత...

©karthik nethi #trivikramsrinivas #Flower #Inspiration #Life #telugupoetry #

karthik nethi

గుర్తు చేసుకునే ప్రశాంతత గతంలో లేదు
 ప్రస్తుతం ఉన్నా పరిస్థుతులు ప్రశాంతంగా ఉండేలా లేవు.....

©karthik nethi #Nani #sirivennela #trivikramsrinivas #PuriJagannadh #Life #Inspiration

karthik nethi

కన్నవాడికి దూరమయిన సంఘటన,
కన్నవారిని బాధకు గురిచేసిన చేదు జ్ఞాపకాలు, 
సంతోషంగా గడిపిన రోజులకన్నా 
మానసికంగా కృంగిపోయిన రోజులే ఎక్కువ, 
లెక్కలేన్నన్ని చేదు గుర్తులు, 
మరెన్నో బాధపెట్టిన ఘటనలు,
కన్నీటి నావలోనే సాగింది ఈ సంవత్సరం ...

©karthik nethi #profoundwriters #2023 #motivatation #Inspiration #trivikramsrinivas

karthik nethi

నలుగురి మద్యన ఆనందంగా ఉండటమే కాదు 
నాలుగు గోడల మద్యన  ఉంటున్న ఆనందంగా ఉండడం తెలియాలి.

©karthik nethi #trivikramsrinivas #Mottivational #Inspiration #Life

karthik nethi

ముందు జరగబోయేదంత. మనలోనే ఉంది 
చేసే పని దానిని నిర్ణయిస్తుంది..

©karthik nethi #trivikramsrinivas #motherdaughterlove  #Life❤
loader
Home
Explore
Events
Notification
Profile