Nojoto: Largest Storytelling Platform

Best దేవుడు Shayari, Status, Quotes, Stories

Find the Best దేవుడు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutదేవుడు చేసిన మనుషులు, దేవుడు సినిమా, దేవుడు సినిమాలు, దేవుని పాటలు, దేవుడు ఫొటోస్ డౌన్లోడ్,

  • 4 Followers
  • 4 Stories

srilatha lion

మొక్కు తీర్చ నీ ఖర్చు ఉన్నోడి పర్సుకే చేరుతుంది తప్ప దేవుడేమి మూటగట్టుకోడు... ఆగమేఘాల మీద ఆ హుండీ చెంత వాలిపోడు... ఒప్పందం మనదే...బాధ్యత మనదే... తను కేవలం ప్రేక్షకుడే... మధ్యలో బ్రతికేది మాత్రం బడా బాబులే... మొక్కు తప్పని కాదు మొక్కు చెల్లించుకోడం అనివార్యమనీ కాదు

read more
ఏ ఆర్భాటాలు కోరునే ఆ పైవాడు 
నీకై నువు మొక్కనిదే?
లోపలున్నోడి ముడుపు చెల్లించుట కన్న
బయటున్నోడి కడుపు నింపుటె మిన్న! మొక్కు తీర్చ నీ ఖర్చు ఉన్నోడి పర్సుకే చేరుతుంది తప్ప దేవుడేమి మూటగట్టుకోడు...
ఆగమేఘాల మీద ఆ హుండీ చెంత వాలిపోడు...
ఒప్పందం మనదే...బాధ్యత మనదే...
తను కేవలం ప్రేక్షకుడే...
మధ్యలో బ్రతికేది మాత్రం బడా బాబులే...

మొక్కు తప్పని కాదు 
మొక్కు చెల్లించుకోడం అనివార్యమనీ కాదు

amaterasu

#దేవుడు #రాతిలోదేవుడు #yqkavi #yqquotes #neequotes #YourQuoteAndMine Collaborating with VAMSI KRISHNA #Hypocrisy #barrycollabs

read more
రాతిని చెక్కి అమ్మోరంటూ పూజలు చేస్తాం
నాతిని చూస్తే అమ్మాయంటూ హేళన చేస్తాం #దేవుడు #రాతిలోదేవుడు
#yqkavi #yqquotes #neequotes   #YourQuoteAndMine
Collaborating with  VAMSI KRISHNA

#hypocrisy
#barrycollabs

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కలం #దేవుడు #దేవుడంటే

read more



దేవుడు హిందువా? క్రిస్టియనా? ముస్లీంమా?
అని ఒక మిత్రుని మిత్రుడు అడగాడు.

అన్నీ తానైన అనంతుడు!
అన్నింటికీ అతీతుడు!
నా సమాధానం.

"ఏకం ద్వంద్వాతీతం త్రిగుణ రహితం జ్ఞానమూర్తిం" #వన్నెలయ్య_కలం #దేవుడు #దేవుడంటే

omyfrndu

#omyfrndu #Telugu #తెలుగు #దేవుడు #మనస్తత్వం #మనిషి #innocence #peoplethesedays

read more
ప్రాణాలు పోసిన ఆ దేవుడు,
బతికించడం మరిచిపోతున్నాడు,
మనుషులు ఆడే ఈ ఆటలో
పసి మనసులను బలిచేస్తున్నాడు... #omyfrndu #telugu #తెలుగు #దేవుడు #మనస్తత్వం #మనిషి #innocence #peoplethesedays

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile