Find the Best omyfrndu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutomy meaning, omy, best frnd images with quotes, bday wishes for best frnd in funny shayri way 0, bday wishes in hindi for frnd,
Aswartha Lakshmi Mitta
గతం నా అచ్చు పుస్తకం ,వాచకం. దాని ఆధారంగానే నేటి నా నోట్స్. ఇప్పుడు ఈ కోట్స్ #జీవితం #పుస్తకం #పాఠాలు #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Bala Tripura Sundari
#జీవితం #పుస్తకం #పాఠాలు #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Bala Tripura Sundari
read moreAswartha Lakshmi Mitta
ఆశల విత్తులెన్నో వేసి వుంచా... మంచి మొలకలు వస్తాయని ఆశ ఆశయాల మొగ్గలెన్నో మూసి వుంచా... అచ్చం సాయంకాలము కోసి మూసి వుంచిన రాత్రి కల్లా పువ్వులు గా విరబూసిన నిత్యమల్లి లా విరబూస్తాయని నా ఆశ ఆశే మనకున్న ఆస్తి. ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
read moreAswartha Lakshmi Mitta
మాటిమాటికి వచ్చి గుర్తు చేస్తూ.... గాయాలు కెలుకుతూ మళ్లీ మళ్లీ రేపుతూ కలవర పెడుతున్న పాత విషయాలు జ్ఞాపకము లన్నిటిని పదే పదే ఇబ్బంది పెడుతున్న గతం తాలూకు భూతాన్ని ఉపయోగము లేని పిచ్చి దెయ్యాన్ని సీసాలో బంధించి మూత పెట్టేసా నిశ్చింతగా... ధైర్యముగా వున్నా😌😌 ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
read moreAswartha Lakshmi Mitta
కళాకృతి ................... అక్షరాలను చెక్కుతూ కవితలల్లుతూ... అందంగా భద్రపరచుకుని అదే సమయంలో అందరిని అలరిస్తూ అద్భుత కళాకృతి నే చూసిన ఆర్ట్ పీస్ మదిగదిలో వున్న ఈ సీసా వైక్యూ సీసా అందులో నా కవితలు ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
read moreAswartha Lakshmi Mitta
చిట్టి గుండెను చుట్టూ ఆవరించిన గూడులా సీసా అగుపించు మనసా ప్రతి కంపనం ప్రతికంపనం అన్ని కనిపిస్తున్నాయి... గుండె ఎంత అలజడి కి ఆరాటాలకు గురౌతూందో అంతా తెలుస్తూనే వుంది సీసా తెలుపుతూంది మరి సీసాలా భద్రముగా బాగా చూసుకోవాలిగా గాయపరచ కుండ గాయ పడకుండ ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
read moreAswartha Lakshmi Mitta
సీసా విలువైనది సీసా భద్రముగా చూసుకోవాలి ఎంత భద్రముగా వుంటే అది అంతకాలం బాగుంటుంది నీ లోని మనసే సీసా లాంటిది నీవు సూర్యరశ్మి నింపితే కిరణాలు నీవు వెన్నెల నింపితే చల్లని కిరణాలు ప్రతిఫలించు నీచేతి లోనే ఏం నింపాలనే నిర్ణయం... మిట్టా లక్ష్మి ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..
read moreAswartha Lakshmi Mitta
సాధ్యము కాదు లోతైన మనో సంద్రం కొలువ లేము #హైకూలు #ప్రహేళిక #మనసు #సంద్రం #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with శివ యోగి
#హైకూలు #ప్రహేళిక #మనసు #సంద్రం #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with శివ యోగి
read moreNaresh Reddy Aleti
మలిచిందేమో.. మనసు, మనుగడను! మోహనమైనది. Unofficial Collab with Dr.Chandana Valli Garu #నానోలు #మనసు #పగిలినమది #అక్షరం #కవిత #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Ka!yani Jks Collaborating with Chandana bhaskar
Unofficial Collab with Dr.Chandana Valli Garu #నానోలు #మనసు #పగిలినమది #అక్షరం #కవిత #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Ka!yani Jks Collaborating with Chandana bhaskar
read moreNaresh Reddy Aleti
బాధించేది వేరేదో కాదు, పెంచుకున్న ఆశలు.. పెట్టుకున్న ఆశయాలు! #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట
#omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట
read moreOmyfrndu
బాధపడే ప్రతి వ్యక్తి సమస్య ప్రేమే కానక్కర్లేదు.. © Omyfrndu #మనసులోమాట #omyfrndu #Moon