కళాకృతి ................... అక్షరాలను చెక్కుతూ కవితలల్లుతూ... అందంగా భద్రపరచుకుని అదే సమయంలో అందరిని అలరిస్తూ అద్భుత కళాకృతి నే చూసిన ఆర్ట్ పీస్ మదిగదిలో వున్న ఈ సీసా వైక్యూ సీసా అందులో నా కవితలు ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..