ప్రాణాలు పోసిన ఆ దేవుడు, బతికించడం మరిచిపోతున్నాడు, మనుషులు ఆడే ఈ ఆటలో పసి మనసులను బలిచేస్తున్నాడు... #omyfrndu #telugu #తెలుగు #దేవుడు #మనస్తత్వం #మనిషి #innocence #peoplethesedays