Nojoto: Largest Storytelling Platform
omyfrndu2730
  • 7Stories
  • 25Followers
  • 41Love
    0Views

omyfrndu

ఎవరి మీదైనా సరే లేని ప్రేమను నటించకండి మీది నటన కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం

instagram.com/omyfrndu

  • Popular
  • Latest
  • Video
df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

"బంధాలు"
బహుశా ఇక
నా జీవితంలో
స్థానం లేని అంశాలు

©Omyfrndu #findingyourself #omyfrndu
df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

నీ కంటే ఒంటరితనమే ఎక్కువ ప్రేమించి ఉంటుంది,
నన్ను మిస్స్ అయిన ప్రతీసారీ పలకరించి వెళ్తుంటుంది.

©©Omyfrndu మనసులో మాట #omyfrndu #Missing #Loneliness
df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

జనాలు ఎంత "Update" అయ్యారంటే,
"I love you" అని type చేసి అందరికీ 
"Forward" చేసేస్తున్నారు... #telugu #teluguwriters #omyfrndu #తెలుగు

#Telugu #teluguwriters #omyfrndu #తెలుగు

df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

 #telugu #omyfrndu #తెలుగు #కవితలు

#Telugu #omyfrndu #తెలుగు #కవితలు #nojotophoto

df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

ప్రాణాలు పోసిన ఆ దేవుడు,
బతికించడం మరిచిపోతున్నాడు,
మనుషులు ఆడే ఈ ఆటలో
పసి మనసులను బలిచేస్తున్నాడు... #omyfrndu #telugu #తెలుగు #దేవుడు #మనస్తత్వం #మనిషి #innocence #peoplethesedays

#omyfrndu #Telugu #తెలుగు #దేవుడు #మనస్తత్వం #మనిషి #innocence #peoplethesedays

df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

గాలి చేసిన గాయం, 
రాలిన ఆకుకే తెలుస్తుంది. #omyfrndu #telugu #గాయం #తెలుగు

#omyfrndu #Telugu #గాయం #తెలుగు

df1b276f5ab2b2504210a80c537b82d4

omyfrndu

నమ్మకం అనేది మలిపే రబ్బర్ లాంటిది,
మనం చేసే తప్పులకు, చెప్పే అబద్ధాలకు
దాని పరిమాణం తగ్గిపోతుంటుంది... #తెలుగు #మనసులోమాట #omyfrndu

#తెలుగు #మనసులోమాట #omyfrndu

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile