దేవుడు హిందువా? క్రిస్టియనా? ముస్లీంమా? అని ఒక మిత్రుని మిత్రుడు అడగాడు. అన్నీ తానైన అనంతుడు! అన్నింటికీ అతీతుడు! నా సమాధానం. "ఏకం ద్వంద్వాతీతం త్రిగుణ రహితం జ్ఞానమూర్తిం" #వన్నెలయ్య_కలం #దేవుడు #దేవుడంటే