Nojoto: Largest Storytelling Platform

Best AmaterasuCollabs Shayari, Status, Quotes, Stories

Find the Best AmaterasuCollabs Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutamaterasu meaning, amaterasu, ama katha love shayari, ama in english, pradip kumar amat 10,

  • 2 Followers
  • 83 Stories

srilatha lion

#నండూరి inspired.. Tq #yqkavi Waiting for collabs.. #AmaterasuCollabs #YourQuoteAndMine Collaborating with Amaterasu

read more
సరసాంగి రంగి 
సందె యాల ఎన్నెలల్లె
సల్లగుంటాదే నీ సోకు
నా సిత్రాంగి రంగి #నండూరి inspired..
Tq #yqkavi

Waiting for collabs..
#amaterasucollabs   #YourQuoteAndMine
Collaborating with Amaterasu

amaterasu

Unofficial #Collab with YourQuote Kavi #AmaterasuCollabs (😅☺️ 143rd quote under this tag) #800thquote overall 😊 #భావకెరటం #teluguvelugu ********************* మబ్బుల దారికి ఎదురు నడుస్తూ

read more
**In Captions** Unofficial #collab with YourQuote Kavi 
#amaterasucollabs (😅☺️ 143rd quote under this tag)
#800thquote overall 😊
#భావకెరటం
#teluguvelugu
*********************  
మబ్బుల దారికి
ఎదురు నడుస్తూ

amaterasu

PC: DivyaVani **************************** నిండుపున్నమి తాను నిండుకుండని నేను సోయగాల ప్రతిబింబ తానాలే ప్రతిక్షణము నింగినున్న వెలుగు తోడ

read more

నిశి ఛేదక
శశి తానై
వలపుల
నిచ్చెన వేసెను

తన తలపుల
తాపసుడిని
రమ్మంటు
రేయిన పిలిచెను

(Full piece
in Captions) PC: DivyaVani  
****************************
నిండుపున్నమి తాను
నిండుకుండని నేను
సోయగాల ప్రతిబింబ
తానాలే ప్రతిక్షణము

నింగినున్న వెలుగు తోడ

amaterasu

Change is the only hope that keeps someone, somewhere to sleep peacefully. #amaterasucollabs 
#yqbaba
#change #hope

amaterasu

నిశ్శబ్దపు హోరుని పెట్టెను మనసే బాధల మాటున ఆశల నిశిదా రాగం మౌనపు మాటల చాటున వెతలవి తీరే రాగం మార్పను సంధ్యా గానం

read more

నూతన జీతపు మేఘం
ప్రభవిల్లెను వేకువ పొడుపులొ
ఆనందపు మయూరమేదో
పురివిప్పెను మది లోగిలిలో 
నిశ్శబ్దపు హోరుని పెట్టెను
మనసే బాధల మాటున
ఆశల నిశిదా రాగం
మౌనపు మాటల చాటున

వెతలవి తీరే రాగం
మార్పను సంధ్యా గానం

amaterasu

Old one. Left it in private till now. **************************** Collab Challenge. 0. 4 lines unDali 1. 15 matras per line unDali. 2. amtya prasa unDali.

read more
పెదాలకందని పదాలతోటి
స్వరాలు చిలికెను సుధామనొకటి
సురాగమాలా సుమాలతోటి
ధరిత్రిన్నింపెను కలాపినొకటి Old one. Left it in private till now.

****************************
Collab Challenge.

0. 4 lines unDali
1. 15 matras per line unDali.
2. amtya prasa unDali.

amaterasu

Weather effect emcheyalem 😁 #గాలి #గిలిగింత #నువ్వే #Telugu #teluguvelugu #YourQuoteAndMine Collaborating with srilatha lion #AmaterasuCollabs chala nelala tarwatha malli ee hash tag vadtunna.

read more
మేఘాలతో పంపిన కబురు
ఉరుమై ఈ ఉర్విని చేరింది
ఆ ఉరుముల అరుపుల పిలుపులు
చిరుగాలిని నిద్దుర లేపింది
చెలి చెంతకు దారేదనగా
ఆ తరువులు గజ్జెలు కట్టగా
నా తరుణి చెంపను చేరి
గిలిగింతిల సవ్వడి రేపింది Weather effect emcheyalem 😁

#గాలి #గిలిగింత #నువ్వే #telugu #teluguvelugu   #YourQuoteAndMine
Collaborating with  srilatha lion

#amaterasucollabs

chala nelala tarwatha malli ee hash tag vadtunna.

amaterasu

Open for collab Please do collab : Bhargavi Suggala srilatha lion Shiva Krishna Ksk Sai Cheeday #YourQuoteAndMine Collaborating with Bhavani S , thanks for the invite. #AmaterasuCollabs #yqkavi

read more
చినుకు చినుకు వర్షపు చుక్కయే
చిలుకు చిలుకు ప్రేమ వెన్నలను
కొమ్మ చిగురున రెమ్మ నుండి
మెల్ల మెల్లగ ముందుకు సాగెను

తన రాక కోసం పరితపించే
మట్టి విరహపు నిట్టూర్పు చేరగ
కొమ్మ దాటి రెమ్మ దాటి
అవని జేరి ముద్దులాడెను Open for collab

Please do collab : 
Bhargavi Suggala  srilatha lion  Shiva Krishna Ksk Sai Cheeday   #YourQuoteAndMine
Collaborating with Bhavani S , thanks for the invite.

#amaterasucollabs 
#yqkavi

amaterasu

శుభోదయం ఎన్నో సువర్ణ అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఎందుకో చేజారిపోతాయి. #సువర్ణఅవకాశం #doublecollab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi #AmaterasuCollabs

read more
నా జీవితం





దాని పరమార్థం
ఇంకా బోధపడలేదు శుభోదయం 
ఎన్నో సువర్ణ అవకాశాలు వస్తూ ఉంటాయి.  అయితే ఎందుకో చేజారిపోతాయి. 
#సువర్ణఅవకాశం  #doublecollab #yqkavi #telugu #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi
#amaterasucollabs

amaterasu

Bonjour Stitchers 🙋🏻 Our Beautiful Fabric #QScouple4 is out! 🤩 📍Stitch your words & complete the simile. Make others mesmerize with Quote Stitchers challenge.

read more
the Schrödy and his cat
Dead or Alive;
In Venus or Mars 
and, heaven or hell
but together, all the time.

 Bonjour Stitchers 🙋🏻

Our Beautiful Fabric #QScouple4 is out! 🤩

📍Stitch your words & complete the simile. 

Make others mesmerize with Quote Stitchers challenge.
loader
Home
Explore
Events
Notification
Profile