చినుకు చినుకు వర్షపు చుక్కయే చిలుకు చిలుకు ప్రేమ వెన్నలను కొమ్మ చిగురున రెమ్మ నుండి మెల్ల మెల్లగ ముందుకు సాగెను తన రాక కోసం పరితపించే మట్టి విరహపు నిట్టూర్పు చేరగ కొమ్మ దాటి రెమ్మ దాటి అవని జేరి ముద్దులాడెను Open for collab Please do collab : Bhargavi Suggala srilatha lion Shiva Krishna Ksk Sai Cheeday #YourQuoteAndMine Collaborating with Bhavani S , thanks for the invite. #amaterasucollabs #yqkavi