Nojoto: Largest Storytelling Platform

మేఘాలతో పంపిన కబురు ఉరుమై ఈ ఉర్విని చేరింది ఆ ఉరుమ

మేఘాలతో పంపిన కబురు
ఉరుమై ఈ ఉర్విని చేరింది
ఆ ఉరుముల అరుపుల పిలుపులు
చిరుగాలిని నిద్దుర లేపింది
చెలి చెంతకు దారేదనగా
ఆ తరువులు గజ్జెలు కట్టగా
నా తరుణి చెంపను చేరి
గిలిగింతిల సవ్వడి రేపింది Weather effect emcheyalem 😁

#గాలి #గిలిగింత #నువ్వే #telugu #teluguvelugu   #YourQuoteAndMine
Collaborating with  srilatha lion

#amaterasucollabs

chala nelala tarwatha malli ee hash tag vadtunna.

amaterasu9739

amaterasu

New Creator