నూతన జీతపు మేఘం ప్రభవిల్లెను వేకువ పొడుపులొ ఆనందపు మయూరమేదో పురివిప్పెను మది లోగిలిలో నిశ్శబ్దపు హోరుని పెట్టెను మనసే బాధల మాటున ఆశల నిశిదా రాగం మౌనపు మాటల చాటున వెతలవి తీరే రాగం మార్పను సంధ్యా గానం