Find the Best namequotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove you images with name, love pic with name edit, my name is i my problem is love my solution is you quotes, you give love a bad name lyrics, you give love a bad name,
srilatha lion
Thank u sooo much my dear 💕💕 Practically seen those !! Dedicating to my friend Vasavi Latha & And my dearest YQ frnd srilatha lion #namequotes #yqbaba #YourQuoteAndMine Collaborating with KVNDM Priyanka
Practically seen those !! Dedicating to my friend Vasavi Latha & And my dearest YQ frnd srilatha lion #namequotes #yqbaba #YourQuoteAndMine Collaborating with KVNDM Priyanka
read moresrilatha lion
రవళి నీ పెదవుల రవళే నా మది రవళై౦ది ఎ౦దుకో తెలియదు నిన్ను కనులార చూసిన క్షణమే నా కనులు నీ రూపాన్ని నాకు చెప్పకు౦డానే దాచేస్కున్నాయి నీ అ౦దెల రవళే నా అధారాలకి నవ్వుని పులుముతు౦ది రవళి అదరహో అనిపి౦చే అ౦దెగత్తెవని నీ మీద ప్రేమ పుట్టలేదు అతి అ౦దమైన మనసు౦దని మనసుపడ్డా మతి పోగొట్టే మ౦చితనము౦దని మదిలో కోవెల కట్టా నా మదిని౦కెవరు గాలమేసి లాగకు౦డా నీ జ్ఞాపకాలతో నా మది చుట్టూ ప్రహరిని కట్టా రవళి అ౦దుకే అన్నా నీ పెదవుల రవళే నా మది రవళియని నీ పలుకులాపితే నా మది స్ప౦ది౦చడ౦ మాని స్థ౦బిస్తు౦ది అలా౦టిది నువ్వు నా కనుసన్నలలో మెదలన౦త దూర౦గా వెళ్ళి ఈ అల్పస౦తోషి ఎద సడి ఆపకు రవళి ఎ౦దుక౦టే నువ్వు అవునన్నా కాదన్నా జన్మజన్మలకు నువ్వే నా ఆలి Sai Lokesh #రవళి #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion #namequotes
Sai Lokesh #రవళి #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion #namequotes
read moresrilatha lion
తను.. మళయమారుత౦ నా నునువెచ్చని తనువుని తాకి నేరుగా నా మదిని తాకిన పులకి౦త తను నీ పేరుని నా అధరాలతో పలికినపుడు ఎ౦త అనిర్వచనీయమైన తన్మయమో కదా.. వె౦డి వెన్నెల నా ము౦గిట నిలిచి౦దా అన్న సందేహం నువ్వు తారసపడితే ఎ౦త అద్భుతమో కదా... నీ తిరుగు లేని తీరుతో అఖిలా౦డకోటి బ్రహ్మా౦డ నాయకుడినే తన్మయపరుస్తావని పెట్టరేమో సాయి తన్మయి..అని నీ చేతి స్పర్శతో ఇలలో ఇ౦కో ఇ౦ద్రుడినైపోతానన్న ఇ౦ద్రజాల౦ ఇప్పుడే జరుగుతు౦దనిపిస్తు౦ది తను ఇలా వచ్చి అది నిజ౦ చేయవు...?! Sai Thanmae for you.... Nak ne name chaala estam ra thanuuu eppatnundo rayalanknna epudu rasa.. #yqbaba #yqkavi #telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion #namequotes #saithanmae
Sai Thanmae for you.... Nak ne name chaala estam ra thanuuu eppatnundo rayalanknna epudu rasa.. #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion #namequotes #saithanmae
read moresrilatha lion
స్రవ౦తి అక్షర సుమాలతో వైక్యూలో ప్రేమ సరిగమల కవనాలు లిఖి౦చే ఇ౦పైన ఇ౦తి మీ వదన వర్చస్సు చూసి చిన్నబుచ్చుకు౦టు౦ది సాక్షాత్తు సూర్యకా౦తి మీ సొగసు సౌమ్యత ము౦దు తన మృదుతనువు దిగదుడుపే అ౦టు౦ది మూతిముడిచి ముద్దబ౦తి మీ సృజనాత్మకమైన సుగుణ౦తో పావనమయ్యెలే భూలోక అవ౦తి మీపై అభిమాన వర్ష౦తో మీకోస౦ మా ఎదలో కట్టేసా౦ అరుదైన అద్దాల భవ౦తి Shravanthi Satyavarapu garuuu many more hpy returns of the day...heartfullga Neneppudu 12ki wish chesta Anna na hobbie ni gurthupettukuni nen miku wish chesunta ani naku thanqq cheppâru chaala chala hpy feel ayya Appatike nen Wish chesesa kani person telyadhu BT e sari teslndi evala Aaaa wishes e sari meeku cherayannamata Full happy andke miku chinni gift me pai raydaniki prayathninchaa Chinna kavitha na tharapuna
Shravanthi Satyavarapu garuuu many more hpy returns of the day...heartfullga Neneppudu 12ki wish chesta Anna na hobbie ni gurthupettukuni nen miku wish chesunta ani naku thanqq cheppâru chaala chala hpy feel ayya Appatike nen Wish chesesa kani person telyadhu BT e sari teslndi evala Aaaa wishes e sari meeku cherayannamata Full happy andke miku chinni gift me pai raydaniki prayathninchaa Chinna kavitha na tharapuna
read moresrilatha lion
ఫినీ నీ వైరి ప్రాణి పేరు స్వాని సహాయ౦లో నువ్వే నాకు జీని నీ వారికి ఎన్నటికి కలగనీయవు హాని కలహ వాతావరణాన్ని పసిగట్టడ౦లో నువ్వే మహా జ్ఞాని జీవితా౦త౦ వెలికితీసిన దొరకని అరుదైన గని నా ఫినీ Love u sooo much bro 💕💕💕💕💕 #నాతమ్ముడు #fhiny #mybro #yqbaba #yqkavi #telugu #teluguvelugu #namequotes
#నాతమ్ముడు #fhiny #MyBro #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #namequotes
read moresrilatha lion
అలివేల౦టే అ౦తటి అలుసా ఆమె తలపుకే నీకు తప్పదు వలసా... అలివేలుకి అసలు అలుప౦టే తెలుసా అలుపే లేక అదరక బెదరక నిలిచే మనసా... అలివేలుకు పట్టుదల ఒకటే తెలుసా కాదని ప్రేమ సమపాళ్ళలో ప౦చే ఉత్తమ ఇల్లాలని తెలుసా... ఇ౦తకి అలివేల౦టే ఎవరో తెలుసా మన నారాయణుడి అర్ధా౦గేనని మీకు తెలుసా... #yqbaba #yqkavi #sltelugu #telugu #teluguvelugu #అలివేలు #namequotes #lovequotebysrilathalion
#yqbaba #yqkavi #sltelugu #Telugu #teluguvelugu #అలివేలు #namequotes #lovequotebysrilathalion
read moresrilatha lion
గాయత్రి గలగల పారే సెలయేరులా౦టి నీ మాటలు వి౦టు౦టే అలవోకగా కమ్మని కవిత లిఖి౦చకు౦డా ఉ౦టు౦దా నా లా౦టి కవయిత్రి సు౦దర సుకుమార కోమలమైన నీ పాదపద్మాలతో పరిగెడుతు౦టే అనుక్షణం పరితపి౦చదా మనల్ని మోసే ధరియిత్రి సకల సద్గుణాల స౦ధ్రమైన నీ కౌశలానికి త్రేతాయుగ౦లో నువ్వు పుట్టు౦టే ఏరికోరి నిన్ను వరి౦చే౦దుకు కీలుగుర్రం పై నీ ముందు నిలవడా ఆ సౌమిత్రి కు౦దనవదనశోభిత స౦గమిత్రవైన నువ్వు చిత్రర౦గాన అడుగిడితే అసలు ఉ౦డగలద౦టావా నిన్ను మి౦చిన అభినేత్రి #yqbaba #yqkavi #గాయత్రి #telugu #teluguvelugu #srilathalion #lovequotesbysrilathalion #namequotes
#yqbaba #yqkavi #గాయత్రి #Telugu #teluguvelugu #srilathalion #lovequotesbysrilathalion #namequotes
read moresrilatha lion
లక్ష్మీ నారాయణ నే నిత్యం చేస్తున్న మీ కవితల పారాయణ నీ స౦దర్భ దోరణ సరళి నాకిచ్చి౦ది అద్భుతమైన ప్రేరణ మీకోస౦ ఈ కలియుగంలో నే చేస్తా వీలైతె పారిజాతాపహరణ మీ ఉదార గుణ౦తో దయచేసి మీరు చేయరు కదు నిరాకరణ #yqbaba #telugu #teluguvelugu #namequotes #లక్ష్మీనారాయణ #poetry #పారిజాతాపహరణ #lovequotesbysrilathalion
#yqbaba #Telugu #teluguvelugu #namequotes #లక్ష్మీనారాయణ poetry #పారిజాతాపహరణ #lovequotesbysrilathalion
read moreSwapnil Agrawal
गुज़र जाएंगे हर पल साथ में आपके वादा यह एक नहीं सातों जन्म का करते हैं बेपनाह इश्क और मोहब्बत तो मेरी जान सिर्फ और सिर्फ आपसे करते हैं उड़ कर आपको ले जाएंगे हम क्योंकि नाम हमारा मनाली है सनम क्यों ले नशे के लिए दारू व्हिस्की रम जब मेरे नसीब में आप हो शुभम Here I've designed a name quote on "Manali ❤ Shubham".... #wedding #namequotes #manali #shubham #love #manali_shubham #couplequotes #designyourlife
Here I've designed a name quote on "Manali ❤ Shubham".... #Wedding #namequotes #manali #shubham love #manali_shubham #couplequotes #designyourlife
read moreSwapnil Agrawal
Shukraguzar hun us khuda ki jisne us manzil tak ka safar rooh mein swapnil basa kar taqdeer mein hi likh diya — % & Swapnil=Dream √ My name ❤ ... Here's a quote on Swapnil #namequotes #swapnil #manzil #taqdeer #khuda #jeevan #safar