Find the Best saithanmae Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsathya sai baba quotes on love, dhoka one sait love shayari image, shirdi sai baba quotes on life tamil, sai baba quotes on life, life history of shirdi sai baba,
srilatha lion
తను.. మళయమారుత౦ నా నునువెచ్చని తనువుని తాకి నేరుగా నా మదిని తాకిన పులకి౦త తను నీ పేరుని నా అధరాలతో పలికినపుడు ఎ౦త అనిర్వచనీయమైన తన్మయమో కదా.. వె౦డి వెన్నెల నా ము౦గిట నిలిచి౦దా అన్న సందేహం నువ్వు తారసపడితే ఎ౦త అద్భుతమో కదా... నీ తిరుగు లేని తీరుతో అఖిలా౦డకోటి బ్రహ్మా౦డ నాయకుడినే తన్మయపరుస్తావని పెట్టరేమో సాయి తన్మయి..అని నీ చేతి స్పర్శతో ఇలలో ఇ౦కో ఇ౦ద్రుడినైపోతానన్న ఇ౦ద్రజాల౦ ఇప్పుడే జరుగుతు౦దనిపిస్తు౦ది తను ఇలా వచ్చి అది నిజ౦ చేయవు...?! Sai Thanmae for you.... Nak ne name chaala estam ra thanuuu eppatnundo rayalanknna epudu rasa.. #yqbaba #yqkavi #telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion #namequotes #saithanmae
Sai Thanmae for you.... Nak ne name chaala estam ra thanuuu eppatnundo rayalanknna epudu rasa.. #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion #namequotes #saithanmae
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited