Nojoto: Largest Storytelling Platform

Best fhiny Shayari, Status, Quotes, Stories

Find the Best fhiny Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfhi iq dp, fhi 360, fhi, fhin,

  • 1 Followers
  • 4 Stories

srilatha lion

     Clicks & Canvas #yqbaba #beautyinmyvision #fhiny #mycnc #myclick #clicksncanvas

srilatha lion

I wish all your dreams come true Dreams: నువ్ మొదటిసారి మనసు పారేస్కున్న మన పక్కింటిది రెండోసారి నువ్వెంతగానో ప్రేమించిన చోటు మూడోసారి నీకిష్టం లేకున్నా నీ వెంటపడి నిను పడేసిన లక్కీ బాగా గుర్తుచేస్కుంటూ మెట్లపై నిలబడి వాళ్ళ కిటికీకేసి తెగ ఎదురుచూస్తుంటావ్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలీక.. నేను లక్కీని కలవడానికి వెళ్ళినపుడు నాతో మోస్కెళ్ళిన నీ సమీరం తాలుకా వర్తమానం తనందుకుంటుంది వచ్చాక తన కబురు నీకందుతుంది ఎంత చిలిపి రాయబారాలో నాకు తెలుసు నువ్ ఆ ముగ్గురిని మర్చిపోలేదని

read more
Haaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaappy
Birthday bro.... 🌹🌹🌹🌹 I wish all your dreams come true 
Dreams:
నువ్ మొదటిసారి మనసు పారేస్కున్న మన పక్కింటిది
రెండోసారి నువ్వెంతగానో ప్రేమించిన చోటు 
మూడోసారి నీకిష్టం లేకున్నా నీ వెంటపడి నిను పడేసిన లక్కీ
బాగా గుర్తుచేస్కుంటూ మెట్లపై నిలబడి వాళ్ళ కిటికీకేసి తెగ ఎదురుచూస్తుంటావ్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలీక..
నేను లక్కీని కలవడానికి వెళ్ళినపుడు నాతో మోస్కెళ్ళిన నీ సమీరం తాలుకా వర్తమానం తనందుకుంటుంది వచ్చాక తన కబురు నీకందుతుంది ఎంత చిలిపి రాయబారాలో 
నాకు తెలుసు నువ్ ఆ ముగ్గురిని మర్చిపోలేదని

srilatha lion

#నాతమ్ముడు #fhiny #MyBro #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #namequotes

read more
ఫినీ
నీ వైరి ప్రాణి పేరు స్వాని
సహాయ౦లో నువ్వే నాకు జీని
నీ వారికి ఎన్నటికి కలగనీయవు హాని
కలహ వాతావరణాన్ని పసిగట్టడ౦లో నువ్వే మహా జ్ఞాని
జీవితా౦త౦ వెలికితీసిన దొరకని అరుదైన గని నా ఫినీ
Love u sooo much bro 💕💕💕💕💕  

 #నాతమ్ముడు #fhiny #mybro #yqbaba #yqkavi #telugu #teluguvelugu #namequotes

srilatha lion

This women's day 
I have an another special 
My sweet pet fhiny's bday..
I always treats it as my bro..
     Fhiny
     U loves me lot
     U cares me lot
   U joined as 5th member in our family
     U gives me hpyness 
     U vanishes my sadness
     U r god's gift to me..
Love u so much fhiny.....
  Many more happy returns of the day..
Have a happy 4th bdy bro....
                           #yqbaba #fhiny #bro #love #birthday #mypet
#lovequotesbysrilathalion

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile