Nojoto: Largest Storytelling Platform

Best fusion_style Shayari, Status, Quotes, Stories

Find the Best fusion_style Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfusion songs for independence day, fusion wear for navratri, fusion meaning in hindi, fusion stress and anxiety, fusion wear for diwali,

  • 1 Followers
  • 4 Stories

amaterasu

#Amaterasutelugu #yqkavi #teluguvelugu *************************** I was going through my old posts and stopped at #crazy_fusion and #fusion_style quotes that Chandra Mouli , Kiranmayi Bhamidimarri and I did long time ago. It's a memorable one and am already missing Kiranmayi's style here on YQ! (It's been almost an year)

read more
ఈ సముద్రరాళ్లేంటో కుప్పలుగా పడుంటాయి!
అలలెన్ని లాక్కుపోదామని చుసినా కదలనంటాయి!
ముక్కలవుతాయి కాని మారు మాట్లాడవేం?

అబ్దాలు దశాబ్దాలై
దశాబ్దాలు శతాబ్దాలై
శతాబ్దాలు సహస్రాబ్దాలై
కాల కడలిలో కలిసిపోతున్నాయి
కాని వాటిలో లిఖించబడిన
ఈ గత సౌరభపరాభవాలు మాత్రం
అలానే ఉండిపోతున్నాయి
చెదిరిపోయినా చిరాయువు పోసుకుని
ఆ కడలి నడకలని గమనిస్తున్నాయి. #amaterasutelugu
#yqkavi #teluguvelugu


***************************
I was going through my old posts and stopped at #crazy_fusion and #fusion_style quotes that Chandra Mouli  , Kiranmayi Bhamidimarri and I did long time ago.

It's a memorable one and am already missing Kiranmayi's style here on YQ! (It's been almost an year)

amaterasu

#fusion_style ☺ srilatha lion, fusion style is a mix of more than one style. Last time Chandra Mouli , Kiranmayi Bhamidimarri and myself made a fusion collab ( #crazy_fusion ) This time I tried fusing my style of writing with your style in your genre and =D it's not an easy task!! It took me much time as this genre is out of my comfort zone. So, recently wrote many poems of this genre and finally came up with the fusion version in this quote. #Amaterasutelugu #yqkavi #teluguvelugu

read more
మాటలతో కట్టేసి
చూపులతో చుట్టేసి
మురిపెముగా మౌనంతో
ఎదసడినే ఆపేసి
జాబిలమ్మ చిన్నబోయే
అందమైన వదనంతో
కలువ పూవు కుళ్ళుకునే
చక్కనైన చూపులతో
చాకుకన్నా పదునుగా
తేనెకన్నా తియ్యగా
కాస్తంత వగరుగా
మరికొంత చిలిపిగా
మాటలాడు గడుసరివే! 
ఎంత గొప్ప సొగసరివే! #fusion_style ☺

srilatha lion, fusion style is a mix of more than one style. Last time Chandra Mouli , Kiranmayi Bhamidimarri and myself made a fusion collab ( #crazy_fusion ) 

This time I tried fusing my style of writing with your style in your genre and =D it's not an easy task!! It took me much time as this genre is out of my comfort zone. So, recently wrote many poems of this genre and finally came up with the fusion version in this quote.

#AmaterasuTelugu
#yqkavi #teluguvelugu

amaterasu

Collabing Kiranmayi Bhamidimarri's style with mine #fusion_style Consider this as my way of support :) #yqkavi #Telugu #teluguvelugu #Amaterasutelugu

read more
హరివిల్లుని బూని మేఘాలెక్కా
నింగిని మొత్తం నలుపుతో అలిమా
చంద్రుని పిలిచి బిజిలీ పంపా
పొద్దెక్కిందా? వెన్నెల వెలుగొచ్చిందా?

భూమికి చుట్టూ ఆకసమల్లా
చంద్రుని ఊది సూర్యుని పిలిచా
పొద్దెక్కిందా? బోలెడు వెలుగొచ్చిందా?

చల్లని గాలికి గిలిగింతలు రేపి
రహస్యమొక్కటి చెట్లకు చెప్పా
చలి వేసిందా? ఆ కబురందిందా?

కోయిలకి ఈ పలుకులు ఇచ్చి
కులుకులుబోతూ పాడమనన్నా
పాటొచ్చిందా? మరి నచ్చిందా? 
 Collabing Kiranmayi Bhamidimarri's style with mine
#fusion_style
Consider this as my way of support :)

#yqkavi #telugu #teluguvelugu  

#Amaterasutelugu

amaterasu

#Telugu #teluguvelugu #yqkavi #fusion_style Kiranmayi Bhamidimarri tried your type of narrative style ;) :D unlike you, I couldn't keep it simple. Hope its not that bad!

read more


ఆకాశం నుండి నేలకు ఈ నిచ్చెన ఎవరేసారబ్బ?
మేఘాలయ్యిండొచ్చు...?
కాదు.. ముత్యాల్లాంటి వర్షపు దారలుండగా వాటికెందుకు?
ఆ నెలవంక వేసిందా..? పండు వెన్నెల్లుండగా దానికి ఏంపని?
ఆ రవి కూడ అయ్యిండడు.. 
సాయంత్రం మొదలు ఈ సముద్రాలలోనేగా నిద్రపోయేది...
ఈ పసిరిక వేసిందా?
వేళ్ళు నేలను ముద్దాడుతువుంటె నింగినెలా అంటేది?
ఏరా భైరవ నువ్వుకాని వేసావట్రా?
ఔన్లే, కట్టేసుంటె నువ్వెలా వేస్తావ్..?

ఓరే కనబడిందా? 
అమ్మో అమ్మ!! ఆ తెస్తున్నా అమ్మ రాత్రి పెరట్లో గొడబారు వేసి మర్చిపోయా నిచ్చెన... 
#telugu #teluguvelugu #yqkavi
#fusion_style

Kiranmayi Bhamidimarri tried your type of narrative style ;)
:D unlike you, I couldn't keep it simple.
Hope its not that bad!

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile