హరివిల్లుని బూని మేఘాలెక్కా నింగిని మొత్తం నలుపుతో అలిమా చంద్రుని పిలిచి బిజిలీ పంపా పొద్దెక్కిందా? వెన్నెల వెలుగొచ్చిందా? భూమికి చుట్టూ ఆకసమల్లా చంద్రుని ఊది సూర్యుని పిలిచా పొద్దెక్కిందా? బోలెడు వెలుగొచ్చిందా? చల్లని గాలికి గిలిగింతలు రేపి రహస్యమొక్కటి చెట్లకు చెప్పా చలి వేసిందా? ఆ కబురందిందా? కోయిలకి ఈ పలుకులు ఇచ్చి కులుకులుబోతూ పాడమనన్నా పాటొచ్చిందా? మరి నచ్చిందా? Collabing Kiranmayi Bhamidimarri's style with mine #fusion_style Consider this as my way of support :) #yqkavi #telugu #teluguvelugu #Amaterasutelugu