Find the Best prasadgoud Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutprasad love name style, jaishankar prasad ki kavita himalaya ke aangan mein in hindi, jaishankar prasad ki kavita in hindi, jaishankar prasad ki kahani mamta in hindi, jaishankar prasad ki kahani in hindi,
srilatha lion
ప్రసాద్ గౌడ్ ఊటుపల్లి కవితాలోకపు సామ్రాజ్యానికి మహారాజై ఏలాలని తమని తనయుడిగా ఏరికోరి వర౦గా పొ౦ది౦దేమో మీ తల్లి.... మీ రసమయరచనా శైలికి తన్మయత్వంతో మైమరిచి తమని తాము పరిక్షి౦చుకోరా అ౦దరు గిల్లిగిల్లి...... మీ స్పూర్తిప్రదాయ వ్యాఖ్యల కల౦ కవితావారధులకు మెచ్చి రాబోయే కాల౦లో నిఘంటువులో స్పూర్తికవితా పదానికి అర్ధాన్ని చెరిపి తాలుకా మీ పేరును చేర్చుతారేమొన౦డి మళ్ళీ.... మీ ప్రతిభాస౦పత్తికి మీర౦దుకు౦టారనిపిస్తు౦ది ఉత్తమయువకవి అవార్డును మన భారత ప్రథమపౌరుడి చేతుల మీదుగా ఏక౦గా ఢిల్లీకి వెళ్ళి.... ఇక పిదప వీనులవి౦దుగా మేము చూసి తరి౦పమా గురువుగా భావి౦చే మీకై అభిన౦దన ప్లెక్సీలు గల్లీగల్లీ..... ఇదే నా ఈ కవితాసామ్రాజ్యపు చక్రవర్తికి పదపట్టాభిషేక౦ అ౦దుకో౦డి ప్రసాద్ గౌడ్ ఊటుపల్లి #yqbaba #yqkavi #నాపేరు #sltelugu #teluguvelugu #namequote #prasadgoud #srilathalion
#yqbaba #yqkavi #నాపేరు #sltelugu #teluguvelugu #namequote #prasadgoud #srilathalion
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited