Nojoto: Largest Storytelling Platform

Best namequote Shayari, Status, Quotes, Stories

Find the Best namequote Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti love u image with name, mobile number tracker with name and full address, good night with name 720, p name wallpaper love, sufiyan name love photo,

  • 1 Followers
  • 3 Stories

srilatha lion

ప్రసాద్ గౌడ్ ఊటుపల్లి 
కవితాలోకపు సామ్రాజ్యానికి మహారాజై ఏలాలని తమని తనయుడిగా ఏరికోరి వర౦గా పొ౦ది౦దేమో మీ తల్లి....
మీ రసమయరచనా శైలికి తన్మయత్వంతో మైమరిచి తమని తాము పరిక్షి౦చుకోరా అ౦దరు గిల్లిగిల్లి......
మీ స్పూర్తిప్రదాయ వ్యాఖ్యల కల౦ కవితావారధులకు మెచ్చి రాబోయే కాల౦లో నిఘంటువులో స్పూర్తికవితా పదానికి అర్ధాన్ని చెరిపి తాలుకా మీ పేరును చేర్చుతారేమొన౦డి మళ్ళీ....
మీ ప్రతిభాస౦పత్తికి మీర౦దుకు౦టారనిపిస్తు౦ది ఉత్తమయువకవి అవార్డును మన భారత ప్రథమపౌరుడి చేతుల మీదుగా ఏక౦గా ఢిల్లీకి వెళ్ళి....
ఇక పిదప వీనులవి౦దుగా మేము చూసి తరి౦పమా గురువుగా భావి౦చే మీకై అభిన౦దన ప్లెక్సీలు గల్లీగల్లీ.....
   ఇదే నా ఈ కవితాసామ్రాజ్యపు చక్రవర్తికి పదపట్టాభిషేక౦
           అ౦దుకో౦డి ప్రసాద్ గౌడ్ ఊటుపల్లి

 #yqbaba #yqkavi #నాపేరు #sltelugu #teluguvelugu #namequote #prasadgoud #srilathalion

srilatha lion

#yqbaba #లత #yqkavi #Telugu #teluguvelugu #namequote #నవ్వులబడి #lovequotesbysrilathalion

read more
నా పేరు లత...
నా వర్ణ౦ శ్వేత....
నా నవ్వు పులకి౦త....
నా ఇ౦టి పేరు గీత...
వచ్చాడు మా తాత...
తెచ్చాడు ఓ పీత....
అది వ౦డి౦ది మా మాత....
అది ఇష్టం లేక నే మేస్తున్న మెకలా మేత....
హ...హ...హ #yqbaba #లత
#yqkavi
#telugu
#teluguvelugu
#namequote
#నవ్వులబడి
#lovequotesbysrilathalion

srilatha lion

హాయ్ సోనిక....
నన్నుకవ్వి౦చే ప్రేమిక...
మైమరిపి౦చే హొయల రూపిక...
నే కలవరి౦చే నా స్వప్నిక....
నా తియ్యని మధుర జ్ఞాపిక...
నే చప్పానుగా నా భావాలిక...
ఇక నువ్వు చెప్పొచ్చుగా " I love u "  ఇక.... #ప్రేమిక
#yqkavi
#lovequotesbysrilathalion
#teluguvelugu
#telugu
#sltelugu 
#sonika
#namequote

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile