Find the Best katkojwala Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutzindagi kat rahi hai shayari, chale to kat hi jayega safar ahista ahista, apni to jaise taise kat jayegi 880, kat meaning in hindi, kid vs kat new episodes in tamil,
Karthik Katkojwala
కరువవుతావు కన్నులో గుర్తుంటావు గుండెల్లో #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
మనిషికి డబ్బొస్తే ధనవంతుడు అదే డబ్బు కోసం మనిషి వస్తే కార్మికుడు #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
బాధని దత్తత తీసుకున్న మ ఇంటి సంతోషం కోసం #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
కవితలు రాసే క్రమంలో నా కథని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్న #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
ఒంటరితనం చాల భయంకరమైనది మంచో చెడో కానీ అపుడే మనం అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకుంటాం #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
బంధాలు ఎప్పటికి ని బలహీనతే ని బలం నువ్వే #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
మన బాదలో క్షణమైనా కలిసి ఉండలేనివారు బ్రతుకంతా మనతో సంతోషంగా కూడా ఉండలేరు #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
కొందరికి నిజాలు మాట్లాడితేనే నిద్ర కన్నుల నిండా వస్తుంది అందులో నేను 🙆🏻 #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
అందులో నేను 🙆🏻 #Telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #Quote #katkojwala #yqkavi
read moreKarthik Katkojwala
ఆయుధాలతోనే కాదు మాటలతో చంపే వారిని కూడా హంతకులు అనే పిలవాలి #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi
Karthik Katkojwala
నీ ప్రతి కోరిక నాకోసమే ఐతే నా ప్రతి పొరాటం నీకోసమే #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #katkojwala #yqkavi