Find the Best telugabbai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouttelugabbai, til ka tel for hair growth in hindi, sarson ka tel for hair in hindi, jaitun ka tel for hair in hindi, kapoor and nariyal tel for hair,
srilatha lion
👇 Straight forward గ ఉంటావ్ పక్కోడు ఏమనుకుంటాడో అని వెనక్కి తగ్గేదే లేదు నీకనిపించింది చెప్తావ్ ఫూల్ డేర్ పర్సన్ ఇంక పొగరెక్కువ ఎంత పొగరో అంతే పొగరుకు తగ్గ కాన్ఫిడెన్స్ నీతో బాగుంటే బాగా ఉంటావ్ కొంచెం తేడాగ ఉంటే నువ్వేంటో చూపిస్తావ్ నువ్వంటే నచ్చే మనిషిలా స్నేహితుల్లా పాజిటివ్ గ చూస్తే నువ్వు కరెక్ట్ గానే కనిపిస్తావ్
Straight forward గ ఉంటావ్ పక్కోడు ఏమనుకుంటాడో అని వెనక్కి తగ్గేదే లేదు నీకనిపించింది చెప్తావ్ ఫూల్ డేర్ పర్సన్ ఇంక పొగరెక్కువ ఎంత పొగరో అంతే పొగరుకు తగ్గ కాన్ఫిడెన్స్ నీతో బాగుంటే బాగా ఉంటావ్ కొంచెం తేడాగ ఉంటే నువ్వేంటో చూపిస్తావ్ నువ్వంటే నచ్చే మనిషిలా స్నేహితుల్లా పాజిటివ్ గ చూస్తే నువ్వు కరెక్ట్ గానే కనిపిస్తావ్
read moresrilatha lion
An endless love 💕 + ocean of tears 😂 #say_about_ur_life #yqbaba#yqdidi#yqsayari#yqstory #YourQuoteAndMine #telugabbai Collaborating with smriti singh Collaborating with Amrit Kumar#wordsofss Collaborating with Shravya Shetty Collaborating with Ravivarma Akula
#say_about_ur_life #yqbaba#yqdidi#yqsayari#yqstory #YourQuoteAndMine #telugabbai Collaborating with smriti singh Collaborating with Amrit Kumarwordsofss Collaborating with Shravya Shetty Collaborating with Ravivarma Akula
read moreamaterasu
బ్రహ్మ రాసాడు మార్చలేము అనుకోవడం విధి బ్రహ్మ రాతనైనా మార్చగలననుకోవడం నమ్మకం Open collab for all You can write in తెలుగు or english.. based on your wish... నమ్మకానికి విధికి ఉన్న తేడా ఏమిటి..!!?? What is the difference between hope and fate..!?? #yqbaba #yqkavi #teluguvelugu #open_collab #telugabbai #YourQuoteAndMine
Open collab for all You can write in తెలుగు or english.. based on your wish... నమ్మకానికి విధికి ఉన్న తేడా ఏమిటి..!!?? What is the difference between hope and fate..!?? #yqbaba #yqkavi #teluguvelugu #open_collab #telugabbai #YourQuoteAndMine
read moreNarahari Rao
నీవంటే చెప్పలేనంత బోల్డంత ఇష్టం నాకు. ఎందుకంటే ఏం చెప్పను!? ఇలాంటి ఇష్టాలకు సరైన కారణాలంటూ ఉండవెపుడూ! #తెలుగు #తెలుగుకవి #telugu #telugabbai #yqtelugu #yqtelugukavi #ప్రేమ #ప్రేమభావాలు
#తెలుగు #తెలుగుకవి #Telugu #telugabbai #yqtelugu #yqtelugukavi #ప్రేమ #ప్రేమభావాలు
read moreNarahari Rao
🦋๏_๏ 🦋 బాపురం భాషితాలు 🦋๏_๏ 🦋 నీ జీవితం నిర్దుష్ట లక్ష్యాలతో కూడుకొన్నదై ఉండాలి. అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించుకొని వాటిననుసరించే నీ జీవనాన్ని సాగించాలి. పరిస్థితులకనుగుణంగా నిన్ను నీవు మార్చుకుంటూ ఎప్పటికీ సవ్యమైన దిశలోనే వెళుతూ ఉండాలి. అవసరమైనప్పుడు చక్కటి పరిణితితో నీవే నీ చుట్టూ పరిస్థితులను నీకనుకూలంగా మార్చుకోగలగాలి. నీవు నీ జీవిత విలువలను ఏనాడూ దిగజార్చుకోకుండా వీలైనంత మేరకు నీ పరిధిలోని మిగతావారు కూడా ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని సాగించేటట్లు నీ సహకారం అందించు. 💙 సర్వే జనాః సుఖినో భవంతు 💙 10*04*2021💙 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరం #తెలుగు #తెలుగువెలుగు #telugu #teluguquotes #teluguvelugu #telugabbai #yqtelugu
#అక్షరం #తెలుగు #తెలుగువెలుగు #Telugu #teluguquotes #teluguvelugu #telugabbai #yqtelugu
read moreRevanth Teja
బ్రతుకుమెతుకుల మధ్య పరుగుపందంలో బరువైన బ్రతుకులు కొన్ని, భయపడే బ్రతుకులు ఇంకొన్ని••• చిరిగిన జీవితాలు కొన్ని, చితికిచేరిన జీవితాలు ఇంకొన్ని••• కడుపు నిండక కొంతమంది, తిన్నది అరగక ఇంకొంతమంది••• మెతుకుల కోసం వెతుకులాట, మరణాలవైపు వలసబాట••• ఈ పందెంలో గెలిచేది ఎవరో గాలిలో కలిసేది ఎవరో ??? #బ్రతుకు #బ్రతుకుమెతుకు #telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai
#బ్రతుకు #బ్రతుకుమెతుకు #Telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai
read morerevanth teja
బ్రతుకుమెతుకుల మధ్య పరుగుపందంలో బరువైన బ్రతుకులు కొన్ని, భయపడే బ్రతుకులు ఇంకొన్ని••• చిరిగిన జీవితాలు కొన్ని, చితికిచేరిన జీవితాలు ఇంకొన్ని••• కడుపు నిండక కొంతమంది, తిన్నది అరగక ఇంకొంతమంది••• మెతుకుల కోసం వెతుకులాట, మరణాలవైపు వలసబాట••• ఈ పందెంలో గెలిచేది ఎవరో గాలిలో కలిసేది ఎవరో ??? #బ్రతుకు #బ్రతుకుమెతుకు #telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai
#బ్రతుకు #బ్రతుకుమెతుకు #Telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai
read moreDiwa
My mom's smile. Open collab for all... #success3 Write a success/happy story in just 3 words... Must be a complete sentence.... #yqkavi #yqbaba #telugabbai #YourQuoteAndMine Collaborating with Ravivarma Akula Collaborating with Akshay Bharadwaj Karnool Collaborating with Sam Mazumdar
Open collab for all... #success3 Write a success/happy story in just 3 words... Must be a complete sentence.... #yqkavi #yqbaba #telugabbai #YourQuoteAndMine Collaborating with Ravivarma Akula Collaborating with Akshay Bharadwaj Karnool Collaborating with Sam Mazumdar
read morePhanindra Ganesh
నేను నేను మాత్రమే అనేది నమ్మకం, నేను నేను కూడా అనేది విధి. Tried up to my level. Open collab for all You can write in తెలుగు or english.. based on your wish... నమ్మకానికి విధికి ఉన్న తేడా ఏమిటి..!!?? What is the difference between hope and fate..!??
Tried up to my level. Open collab for all You can write in తెలుగు or english.. based on your wish... నమ్మకానికి విధికి ఉన్న తేడా ఏమిటి..!!?? What is the difference between hope and fate..!??
read moreKarthik Katkojwala
నమ్మితే, నీ నమ్మకమే నిజం నమ్మకపోతే, నీ అనుమానమే నిజం #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugabbai #quote #collab #yqkavi