Nojoto: Largest Storytelling Platform

శోబకృత్ శుభాలను అందించాలని మనసుల్లో శోభను పెంచాలన

 శోబకృత్
శుభాలను అందించాలని
మనసుల్లో శోభను పెంచాలని
మనుషుల మధ్య స్పర్థలు తొలగించాలని
ఆశిస్తూ...

©గోటేటి గుళికలు
  #ugadi #yugadi #ఉగాది #solo_goteti