Find the Best solo_goteti Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutspanish love poems solo tu, solo dance performance on hindi songs for boy, hindi songs for solo dance in school, songs for solo dance performance in wedding, solo dance song list for female,
గోటేటి గుళికలు
ఎక్కువ విను తక్కువ మాట్లాడు నీరుపం ముఖ్యం కాదు నువ్వేంటి అన్నదే ముఖ్యం తల్లితండ్రులకు గౌరవం ఇస్తే చాలు లోకం మొత్తం నీకు గౌరవాన్ని ఇస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు నేర్పిన బుజ్జి గణపతిని మనసుతో ఘనంగా పూజించే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ©గోటేటి గుళికలు #GaneshChaturthi #vinayakachavithi #solo_goteti
#GaneshChaturthi #vinayakachavithi #solo_goteti
read moreగోటేటి గుళికలు
తప్పో, ఒప్పో జీవితంలో పాఠాలు, నేర్పిన మిత్రులకు, గుణపాఠాలు నేర్పిన శత్రువులకు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ©గోటేటి గుళికలు #Teachersday #solo_goteti
గోటేటి గుళికలు
బాధ్యతా యుతమైన బంధాలను ప్రేమగా పంచుకునే అందరికీ హృదయ పూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు ©గోటేటి గుళికలు #rakshabandhan #Raakhi #solo_goteti
#rakshabandhan #Raakhi #solo_goteti
read moreగోటేటి గుళికలు
వరలక్ష్మి వ్రతం అర్థం ధనం కాదు సౌభాగ్యం, సంతోషం... ©గోటేటి గుళికలు #varalakshmivratam #solo_goteti
#varalakshmivratam #solo_goteti
read moreగోటేటి గుళికలు
రోజు చూస్తున్న జీవితం ఈరోజు కొత్తగా అనిపించింది అంటే ఈరోజు ఏదో కొత్తగా నేర్చుకున్నాం అని అర్థం ©గోటేటి గుళికలు #newday #solo_goteti #Life
#newday #solo_goteti Life
read moreగోటేటి గుళికలు
రెండు శతాబ్దాల రాక్షస బానిస సంకెళ్లు, డబ్బై ఏడు సంవత్సరాల రాజకీయ బానిసత్వం, కలగలిపిన విచిత్ర స్వతంత్రం పరాధీనంలో బ్రతుకుతూ స్వాతంత్య్రం అనుకునే అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ©గోటేటి గుళికలు #in_dependence #svatamtryam #solo_goteti
#in_dependence #svatamtryam #solo_goteti
read moreగోటేటి గుళికలు
జీవితం పంజరం లాంటిది కొందరు చెక్క పంజరం లో ఉంటారు, ఇంకొందరు ఇనుప పంజరంలో ఉంటారు, మరికొందరు బంగారు పంజరంలో ఉంటారు... ©గోటేటి గుళికలు #Cage #Life #solo_goteti
#Cage Life #solo_goteti
read moreగోటేటి గుళికలు
నీతో ఉన్న క్షణాలు అన్ని విలువైనవి... అందుకే నువ్వు లేని సమయాన్ని నీతో గడచిన క్షణాలతో పూరిస్తుంటా... ©గోటేటి గుళికలు #Love #solo_goteti
Love #solo_goteti
read moreగోటేటి గుళికలు
కన్నీళ్లను కారణం అడిగితే, గుండె చిరునామాలో చూడమన్నాయి... గుండేమో ఆలోచనల ఆనవాలు చూపించాయి... ©గోటేటి గుళికలు #Love #solo_goteti
Love #solo_goteti
read moreగోటేటి గుళికలు
బాధలు అందరికీ ఉంటాయి, కానీ ఆ బాధని పంచుకోవడానికి ఒక్క వ్యక్తి ఉంటే చాలు ఎంతటి బాధ అయిన తేలిక అయ్యి మనసుకు హాయిగా ఉంటుంది, ©గోటేటి గుళికలు #Raat #friends #solo_goteti