Nojoto: Largest Storytelling Platform
gotetimurali6843
  • 245Stories
  • 127Followers
  • 2.8KLove
    34.0KViews

గోటేటి గుళికలు

గోటేటి మురళి కవి, రచయిత

  • Popular
  • Latest
  • Video
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

Year end 2023  అనాది కానీ నాంది,
నాంది లేని నూతనం,
అయినా కొత్తగా మారిన 
ఆంగ్ల కాలమానం,
రోజు లాంటి రోజుని
కొత్త రోజుగా జరుపుకునే అందరికీ
నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...

©గోటేటి గుళికలు
  #YearEnd #newyear
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 వెలుగుతున్న దీపాలన్ని
లక్ష్మి దేవి ప్రతిరూపాలై సంపదను ఇవ్వాలి,
విరజిమ్ముతున్న కాంతులన్ని
మనసులో నిండే సంతోషాలు కావాలి,
ఈ దీపావళి సుఖ సంతోషాలను అందివ్వాలని 
ఆశిస్తూ

©గోటేటి గుళికలు
  #diwalifestival #Diwali #Deepavali
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 ఎక్కువ విను
తక్కువ మాట్లాడు
నీరుపం ముఖ్యం కాదు
నువ్వేంటి అన్నదే ముఖ్యం
తల్లితండ్రులకు గౌరవం ఇస్తే చాలు
లోకం మొత్తం నీకు గౌరవాన్ని ఇస్తుంది
ఇలాంటి ఎన్నో విషయాలు నేర్పిన 
బుజ్జి గణపతిని మనసుతో ఘనంగా పూజించే
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

©గోటేటి గుళికలు
  #GaneshChaturthi #vinayakachavithi #solo_goteti
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 తప్పో, ఒప్పో జీవితంలో 
పాఠాలు, నేర్పిన మిత్రులకు, 
గుణపాఠాలు నేర్పిన శత్రువులకు, 
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

©గోటేటి గుళికలు
  #Teachersday #solo_goteti
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 బాధ్యతా యుతమైన బంధాలను
ప్రేమగా పంచుకునే అందరికీ
హృదయ పూర్వక

రాఖీ పండుగ శుభాకాంక్షలు

©గోటేటి గుళికలు
  #rakshabandhan #Raakhi #solo_goteti
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 వరలక్ష్మి వ్రతం అర్థం ధనం కాదు
సౌభాగ్యం, సంతోషం...

©గోటేటి గుళికలు
  #varalakshmivratam #solo_goteti
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 రోజు చూస్తున్న జీవితం
ఈరోజు కొత్తగా అనిపించింది అంటే
ఈరోజు ఏదో కొత్తగా నేర్చుకున్నాం అని అర్థం

©గోటేటి గుళికలు
  #newday #solo_goteti #Life
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 రెండు  శతాబ్దాల రాక్షస బానిస సంకెళ్లు,
డబ్బై ఏడు సంవత్సరాల రాజకీయ బానిసత్వం,
కలగలిపిన విచిత్ర స్వతంత్రం
పరాధీనంలో బ్రతుకుతూ స్వాతంత్య్రం అనుకునే అందరికీ
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

©గోటేటి గుళికలు
  #in_dependence #svatamtryam #solo_goteti
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 జీవితం పంజరం లాంటిది
కొందరు చెక్క పంజరం లో ఉంటారు,
ఇంకొందరు ఇనుప పంజరంలో ఉంటారు,
మరికొందరు బంగారు పంజరంలో ఉంటారు...

©గోటేటి గుళికలు
  #Cage #Life #solo_goteti
44546ebb97f09989f7b380ebff0c2a7f

గోటేటి గుళికలు

 నీతో ఉన్న క్షణాలు అన్ని విలువైనవి...
అందుకే నువ్వు లేని సమయాన్ని 
నీతో గడచిన క్షణాలతో పూరిస్తుంటా...

©గోటేటి గుళికలు
  #Love #solo_goteti
loader
Home
Explore
Events
Notification
Profile