Nojoto: Largest Storytelling Platform

Best kartikavrat Shayari, Status, Quotes, Stories

Find the Best kartikavrat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Dinakar Reddy

సఖా సఖీ 
ఎక్కడ మీరు
అదిగో కృత్తికలు 
వచ్చినది పరమ పావనమైన కార్తీకము
సర్వేశ్వరుడి కోవెల తలుపులు తెరువరే
తులసి కోటను శుభ్రము చేయరే 
వెలిగించరే ఆశల ఆకాశ దీపములు
ఆ కార్తీక దీపాల వెలుగులో బతుకు దశ మారునే
శివ కార్తీక దామోదరుల అనుగ్రహం వర్షించునే #kartikamonth #devotional #mahadev #kartikavrat #nojototelugu #dinakarreddy

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile