Find the Best తెలుగు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'english हिन्दी বাংলা తెలుగు मराठी', 'english हिन्दी বাংলা తెలుగు', english हिन्दी తెలుగు, english বাংলা తెలుగు मराठी தமிழ், english বাংলা తెలుగు म,
pavan ponnaganti
కంటి మీద తడి ఆరడం లేదు కలలకి అవకాశం ఇవ్వడం లేదు నేనెప్పుడూ ఒంటరినే అని గుర్తుచేయడం మానలేదు ... ఎందుకు అంటే.... హృదయం ఒక పద్మవ్యూహం ... ప్రవేశించటం ఎంత కష్టమో , ఛేధించి గెలవటం అంతే కష్టం . ప్రేమ అనేది మనుషులు గెలవలేని ఆట ... , మొదలు పెట్టటం ఎంత ఇష్టమో....... ముగించటం అంతే కష్టం........ #తెలుగు #telugu #teluguvelugu #yqkavi #yqbaba #broken #brokentelugu
#తెలుగు #Telugu #teluguvelugu #yqkavi #yqbaba #Broken #brokentelugu
read morepavan ponnaganti
ఒకప్పుడు మనకి దగ్గర అయిన వాళ్ళు దూరం అయిపోతారు ఏమో అని భయం వేసేది..... కానీ ఇప్పుడు మనకి ఎవరైనా దగ్గర అవుతుంటే భయం వేస్తుంది......... #తెలుగు #telugu #yqkavi #yqtelugu #yqquotes #yqbaba
pavan ponnaganti
మన జీవితంలో మనకి ఇష్టం అయిన వాళ్ళు లేదా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని వదిలేసి దూరంగా వెళ్లిపోతే....... వేరే వాళ్ళకి దగ్గర అవ్వాలి అంటే భయం వేస్తాది రా..... ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎదో ఒక సమయం లో మనల్ని వదిలేసి పోతారు అని చిన్న భయం ఉండిపోతుంది #yqkavi #తెలుగు #inspiration
#yqkavi #తెలుగు #Inspiration
read morefriend forever
నాకు కోపం ఎక్కువే ... ప్రేమ ఎక్కువే .. నన్ను భరించడం చాలా కష్టం .. అర్ధం చేసుకోవడం ఇంకా కష్టం. నేను ఎవరినైన ఇష్టపడితే చచ్చేదాక వదిలి పెట్టను ... ఎవరినీ అయిన వదిలేస్తే వాళ్ళు చనిపోతారు అన్నా కూడా పట్టించుకోను అది ప్రేమ అయినా .. స్నేహమైనా. నాదీ అనుకుంటే వాళ్ళకోసం ఏది చేయడానికైన సిద్ధమే ..... #తెలుగు #స్నేహం #friendsforever #character
#తెలుగు #స్నేహం #friendsforever #character
read morefriend forever
ఎవరైనా నిన్ను నీ దైర్యం ఎవరు??? అని అడిగితే నేనే నా దైర్యం అని చెప్పాలి కానీ నా పక్కన ఉన్నవాడు వెనకాల ఉన్నవాడు అనకూడదు....... ఎందుకు అంటే నీలో ఉండేది దైర్యం నీ పక్కన ఉండేది సహాయం #తెలుగు #brave #yqkavi #yqbaba #yqtelugu #yqbrave #friendship
friend forever
కొందరికి ప్రేమించడం రాదు ప్రేమించబడటం రాదు ఎదుటివారిని బాధపడుతూ మూర్ఖంగా బ్రతికేస్తూ ఉంటారు ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత మంది జనాల మధ్య లో నేను ఒంటరివాడిని అంటే అంతా నవ్వుతున్నారు...... కానీ వాళ్ళకి తెలియదు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ప్రపంచమే కనిపించదని అన్నీ తానే అనుకున్నప్పుడు తానే వదిలేసి వెళ్లినప్పుడు ప్రేమను దూరం చేసుకున్న వాళ్లందరూ ఒంటరి వాళ్లే అని......... #తెలుగు
#తెలుగు
read morefriend forever
అబ్బాయిలు అందరూ అవసరానికి మాత్రమే ప్రేమిస్తే ......... చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ... ఊహించొచ్చు ...... మొదట్నుంచి అమ్మాయిలు అందరూ సెన్సిటివ్ అని అంటారు..... . కానీ కొందరు అబ్బాయిలు ఇంకా సెన్సిటివ్ గా ఉంటారు ....... వాడి ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకుంటే .... మీకు అమ్మ నాన్న అతనే అవుతాడు .... చేస్కోకపోయిన కూడా మీ ఆనందం కోరతాడు ... మీ నవ్వు కోరే వాణ్ణి కోరుకోండి .... నటించే వాణ్ణి కాదు ..... . #తెలుగు #broken #notetogirls
#తెలుగు #Broken #notetogirls
read moreBindu Quotes Writer
మంచికి ఉదాహరణగా నిన్ను చూపించక పోయినా పర్లేదు.. కానీ.., చెడుకి ఉదాహరణ నువ్వు అవ్వకు.. Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳
Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳
read moreBindu Quotes Writer
#ప్రహేళిక #వచనకవిత #ప్రకృతి #అందాలు #yqkavi #yqquotes #yqtelugu #తెలుగు Thulasi venkata Nagendra prasad Venkat Surepally