కంటి మీద తడి ఆరడం లేదు కలలకి అవకాశం ఇవ్వడం లేదు నేనెప్పుడూ ఒంటరినే అని గుర్తుచేయడం మానలేదు ... ఎందుకు అంటే.... హృదయం ఒక పద్మవ్యూహం ... ప్రవేశించటం ఎంత కష్టమో , ఛేధించి గెలవటం అంతే కష్టం . ప్రేమ అనేది మనుషులు గెలవలేని ఆట ... , మొదలు పెట్టటం ఎంత ఇష్టమో....... ముగించటం అంతే కష్టం........ #తెలుగు #telugu #teluguvelugu #yqkavi #yqbaba #broken #brokentelugu