Nojoto: Largest Storytelling Platform

Best Trendyfemtos Shayari, Status, Quotes, Stories

Find the Best Trendyfemtos Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouttrendy love whatsup status videos download 0, trendy covers for facebook timeline quotes, trendy quotes for girls, how to trend in tiktok, tren life,

  • 1 Followers
  • 8 Stories

srilatha lion

అది సంపూర్ణమైనా/అసంపూర్ణమైనా... #కథ #ముగింపు #femtos #Trendyfemtos #yqkavi #Telugu #teluguvelugu

read more
ప్రతీ కథ పరుగు 
ముగింపు వైపే అది సంపూర్ణమైనా/అసంపూర్ణమైనా...

#కథ #ముగింపు #femtos #trendyfemtos #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#Trendyfemtos #ఆమె #పిల్లలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution

read more
ఆమెకు ముగ్గురు పిల్లలు 

భర్తతో పాటు #trendyfemtos #ఆమె #పిల్లలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution

srilatha lion

#femtos #Trendyfemtos #నీతులు #బూతులు #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

read more
రాతిరి బూతులు
తెల్లారి నీతులు #femtos #trendyfemtos #నీతులు #బూతులు #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

srilatha lion

తెగిన తీగకై 
వాయిద్యాన్ని వెలేయకు!

నాలో నే మాయమై 
నీలో ప్రత్యక్షమవుతున్నా 

తను చచ్చినా 
ఎదురుచూపు బ్రతికే ఉంది

రేతిరే కలవటం
ఉదయమే విడిపోటం

ఒంటరి తాను
బంధాలే గునపాలాయే మరి #femtos #trendyfemtos #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes

srilatha lion

నా ద్వేషం కన్నా ప్రేమను భరించడమే కష్టం  #Trendyfemtos #ప్రేమ #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#నాఛాలెంజ్ #శ్వాస #femtos #Trendyfemtos

read more
నీతో నీలో శ్వాసించా
నాలో నే గల్లంతై #నాఛాలెంజ్ #శ్వాస #femtos #Trendyfemtos

srilatha lion

#నాఛాలెంజ్ #Trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
నిలిచా నీ పక్కన కలుపుగా
దిష్టిచుక్కగా నేనే మారగా #నాఛాలెంజ్ #trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

#నాఛాలెంజ్ #Trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
అలికిడితో తెలిపా నా ఉనికి
అలజడనుకున్నావ్ నువ్ వణికి  #నాఛాలెంజ్ #Trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile