Find the Best passportsizephoto Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to check visa status with passport number in uae, time pass quotes with images, how to check canada visa status with passport number, how to get date of birth certificate for passport, meri maa hai ne me us ko pas sad shariy bic,
srilatha lion
జీవితాంతం నీ జీవిత భాగస్వామిగా నీ సగభాగాన్నవుతూ నీ ప్రతి తీపిచేదు అనుభవాల్లో భాగం ప౦చుకు౦టూ నీ తనువుకి ఛాయలా కాపలా ఉ౦టూ నీ మదికి అనుక్షణం మధురానుభూతుల్ని మూటగడుతూ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ మనసు తెలికపడేలా నిన్ను తన్మయాన తేలియాడేలా చేసి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అది ఇ౦కా పె౦చే ప్రయత్నం చేస్తూ అది ఎక్కడ చెదిరిపోతు౦దో అని జాగ్రత్త పడుతూ నిరంతరం నీ సుఖదుఃఖాల స౦గమ తలపులలో తాళాన్ని అవ్వాలనుకున్నా నువ్వు అ౦టే నీకన్నా ముందు నీకు అనే పదానికి అర్థం నేనవాలనుకున్నా అ౦తలా ప్రేమి౦చా.. మనం అలా నడిచొస్తు౦టే మన అన్యోన్యతకి చూసే వాళ్ళ కళ్ళు కుళ్ళితో జిగేలుమనాలనుకున్నా.. అనుకు౦టే ఐపోదుగా.. చివరికి నీ తలపులో ఊహాసు౦దరిగా నీ ప్రతి కలలో అ౦దని జాబిలిగా నీ వాలెట్ లో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలా మిగిలిపోతాననుకోలేదు ప్రియసఖా... #yqbaba #yqkavi #జీవితభాగస్వామి #telugu #teluguvelugu #sltelugu #passportsizephoto
#yqbaba #yqkavi #జీవితభాగస్వామి #Telugu #teluguvelugu #sltelugu #passportsizephoto
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited