Find the Best teluguwritings Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmissing love quotes in telugu, telugu true love quotes, telugu love ringtones free download 2400, til ka tel for hair growth in hindi, sarson ka tel for hair in hindi,
Dinakar Reddy
వేడెక్కిన కౌగిట్లో కరిగే మంచు దుప్పట్లు వలపు వాకిట కురియు వింత తుఫాన్లు.. ©Dinakar Reddy #snowfall #dinakarreddy #dinakarwrites #Shayar #storytelling #teluguwritings
Dinakar Reddy
కొన్ని సినిమాలు.. సినిమాలు చూడ్డం అలవాటుగా మారుస్తాయి.. నీతో కలిసి చూసిన సినిమాలు బాగా గుర్తుంటాయి. ©Dinakar Reddy #ddlj #dinakarreddy #dinakarwrites #Telugu #Shayar #storytelling #teluguquotes #teluguwritings
Dinakar Reddy
ఇంకోసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో అర్థం చేసుకుని అందరిలో దాగిన "నిన్ను" నువ్వు తెలుసుకో.. ©Dinakar Reddy #hand #dinakarreddy #dinakarwrites #Telugu #teluguquotes #Shayar #storytelling #teluguwritings
Bindu Quotes Writer
#తెలుగువెలుగు #జీవితసత్యం #selfmotivation #motivationalquotes #yourquotekavi #yourquotebaba #myownwords #teluguwritings
#తెలుగువెలుగు #జీవితసత్యం #SelfMotivation #motivationalquotes #yourquotekavi #yourquotebaba #myownwords #teluguwritings
read moreBindu Quotes Writer
రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కానీ.., ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే.. అక్షరం అక్షరం కలిసి అక్షరమాలగా ఏర్పడి పదాల వరుసతో ఎన్నో లక్షల అనుభూతుల అద్భుతాలను అందరికీ అందంగా అందిస్తుంది అక్షరం.. — % & #teluguquotes #teluguwritings #తెలుగువెలుగు #అక్షరం #అక్షరాలుభావాలు #yqkavi #yourquotebaba
#teluguquotes #teluguwritings #తెలుగువెలుగు #అక్షరం #అక్షరాలుభావాలు #yqkavi #yourquotebaba
read moreBindu Quotes Writer
ఆకర్షణ కనుల వరకే.. ప్రేమ మనసు వరకు.. ఆకర్షణ కొంతకాలమే.. ప్రేమ చిరకాలం.. — % & #తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #writer #mywriteups #teluguwritings #teluguquotes #trendingquotes
#తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #writer #mywriteups #teluguwritings #teluguquotes #trendingquotes
read moreBindu Quotes Writer
కన్నుల క్రిందుగా ఉన్న చారలు ఎప్పుడూ చెప్తుంటాయి.. పెదవులపై ఉన్న చిరునవ్వు అందమైన అబద్ధం అని.. — % & #secondquote #teluguquotes #myquote #quote #teluguwritings
#secondquote #teluguquotes #myquote #Quote #teluguwritings
read moreHarish Reddy S
నేడు ఈ ప్రమంచంలో కడుపు ఆకల్లికన్న శరీరపు ఆకలి ఎక్కువైనది #life #trurh #truthoflife #teluguquotes #teluguvelugu #teluguquotes #teluguwritings
life #trurh #truthoflife #teluguquotes #teluguvelugu #teluguquotes #teluguwritings
read moreSravan Kumar
పదాలన్ని గుమ్మరించి రాసిన..!! నిన్ను చూసిన తరుణం, మనసు మైమరచి..,, పెదాలు మౌనం వీడనన్నాయే..!! #telugu #teluguquotes #teluguvelugu #teluguwritings
#Telugu #teluguquotes #teluguvelugu #teluguwritings
read moreSravan Kumar
గాయపడిన కవి గుండె లోతులలో, రాయబడని కవితలు ఎన్నెన్నో మాసిపోని ఆ గాయాన్ని, చెరిగిపోని నీ చిత్రాన్ని, గుండెలోనే మోసుకుంటూ రాసినానే ఈ గేయాన్ని✍🏻. #telugu #teluguquotes #telugukavi #telugupoetry #teluguwritings