మురికి పట్టిన ప్రపంచానికి మాయరోగం అల్లుకుంది. మస్క్ లు పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తూ.., చెత్తను పారద్రోలి,చెట్లను నాటి, హరిత నేలను మళ్ళీ వెలికి తీసి.. ప్రాణవాయువు కొరతకు, పరిష్కారం చూపుదాము..! ©Reddy awesome #EarthDay2021,#covid,#solution,#oxyzon,#healthissues