Nojoto: Largest Storytelling Platform
bindureddy8701
  • 365Stories
  • 91Followers
  • 3.9KLove
    17.6KViews

Reddy Awesome

about love,life, motivational quotes

  • Popular
  • Latest
  • Repost
  • Video
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ప్రశ్నిస్తే నేను ఆగిపోయేవాడినేమో..!
ప్రశ్నించకుండా నువ్వాగిపోయావ్..👽

©Reddy Awesome #Sad_Status,#fake
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White ఆశించడం ఆపేస్తేనే..,

బతకడం  తేలికవుతుంది..!

©Reddy Awesome 
  #sad_quotes
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

నేను నీకు కుచేలుడను అవలేకపోయినా,
నీవెప్పుడు నాకు ఆ సుధాముడు
 ఆరాధించే శ్రీకృష్ణుడివే నేస్తమా..! 



అటుకులే కావచ్చేమో..,
కుచేలుడి కంటికి..,
అమృతమై తలపించే,
 శ్రీ కృష్ణుడి మనస్సుకి..,
కుచేలుడివి కావన్నా..,
అటుకులు(జ్ఞానం) పంచిన నేస్తానివే నీవు నాకు...!👫👬

©Reddy Awesome #Dosti
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

White నన్ను రోజూ చూసే చీకటీ వెక్కిరిస్తోంది తెలుసా 
కలలో తిరిగే రాజా,కల్లముందు రాలేదని 
రోజూ కలవరమే నాకు మిగిల్చాడని..!

©Reddy Awesome 
  #waiting
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

Black నన్ను నేను వెతుకుతూ,
నిన్ను నేను కలిసాను,
కలిసి మాట కలపలేదు,
కాదని కంపించలేదు,
కల్మషంలేని నీ కన్నుల పలకరింపే..
రోజూ కలై చేరే నన్ను..❤️‍🩹

©Reddy Awesome 
  #Thinking
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

కలువల రూపం నీది
కవ్వించే స్నేహం నీది
ఎడతెగని బంధం నీది
ఎప్పుడు అలరించే ఆహ్లాదం నీది 
మా నవ్వుల తోరణాలలో విరబూసే పువ్వులా 
నువ్వేప్పుడు మాకు ఇలా ఆనందాన్ని పంచాలని 
కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా

©Reddy Awesome 
  birthday

birthday #wishes

fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

ఆమె కూడా అంతే...!
రోజూ రాత్రంతా కలలో తిరిగి,
ఉదయమవగానే మాయమైపోతుంది.
నేనేమో ఆ కల నిజమెప్పుడవుతుందా
అని ఎదురుచూస్తుంటా...💢

©Reddy Awesome 
  #wait
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

ఏ చడీచప్పుడు లేని పక్షిలా నిన్ను భక్షించు రోజు,
సహనం వ్యసనమై కూర్చుండునేమో..!

©Reddy Awesome 
  #Birds
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

నేను ఆగిపోయినంత సులువుగా కాలం ఆగిపోతే బాగుండేది 
అప్పుడు కాలాన్ని ఆపడానికైనా నేను ఆగిపోతుండేనేమో..!

©Reddy Awesome 
  #essenceoftime
fc7b1e9a1e7a1e10f5ee7505a04f1f08

Reddy Awesome

విడిపోయెదాకా కలిసుంటామనే నమ్మకంతో...!

Happy valentine's day❣️

©Reddy Awesome 
  #loversday,#valentinesday
loader
Home
Explore
Events
Notification
Profile