MALE THOUGHTS: సరి చెప్పుకోలేని సరసాల అలజడులు ఆగనంటున్నవి.... ఆపుకోలేను అంటున్నవి FEMALE FELT's: ఆగమైపోతదోమో అణువులు కలవక, తికమక పడునేమో తీరని దాహానికి, మాటలతో మనస్సును గెలిచిన, మగువను గెలవక వుండలేవేమో చెలికాడ, చెర పట్టక విడిచి పెట్టు విడువలేని నా సెగలు, నీలో రేపిన అలజడులు ఇక మోసంబులే అని..,😶 ©Reddy awesome #loveart,#realitylove,#malethoughts,#femalesays,#latenights,#romamce,#love