Nojoto: Largest Storytelling Platform

Best gazallove Shayari, Status, Quotes, Stories

Find the Best gazallove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove gazal hindi, is the gaza strip part of israel, what is the gaza strip, gazal hindi shayari, gazal ki shayari,

  • 3 Followers
  • 6 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 153 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్ #గజల్లు #గజల్స్ #తెలుగుగజల్ #gazal #gazallove

read more
ఫలం లేని ప్రేమ పువ్వె పూసినట్టు తోచింది
కాంతి రాని గదిలోకే తోసినట్టు తోచింది..

శిశిరంలో కళ తప్పిన చెట్టు కొమ్మ బ్రతుకైనా
ఆమె ఊహ వాడకుండ ఊగినట్టు తోచింది..

వెండి వన్నె జాబిల్లౌ తన రూపే ప్రాణమన్న
లెక్క లేక గుండె గడప దాటినట్టు తోచింది..

రేబవళ్ళు శ్వాసలలో పిలుపు వాడదేమిటనో
శోక గీతి వీనులలో పాడినట్టు తోచింది..

గుండె గదుల రుధిరమంత చెలిని వలచి ఒలకాలా?
హృదయవీణ తంత్రులన్ని మీటినట్టు తోచింది..

ప్రియురాలే వన్నెలోడి కలల గూడు చెరిపేస్తే
మిన్ను విరిగి ఒక్కసారి కూలినట్టు తోచింది.. #వన్నెలయ్య_గజల్ 153 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్ #గజల్లు #గజల్స్ #తెలుగుగజల్ #gazal #gazallove

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 89 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్ #గజల్స్ #gazal #gazallove

read more
వెన్నెలే పూసినా వెలుగేది లోకాన
కన్నులే తెరిచినా ఫలమేది లోకాన

అందమై కదిలినా నా చెలీ వీడితే
అడుగులే కదిలినా చరితేది లోకాన

ప్రాణమై నిండినా నా ప్రేమ ఓడితే
పూవులే పూసినా రంగేది లోకానా

ఆశలై రేపినా ఆమెనే తొలగితే
ఊపిరే ఆడినా భవితేది లోకాన

వేధనే నిండినా ప్రేమనే మిగిలితే
బంధమే వేసినా మమతేది లోకానా

వన్నెలే మలిచినా తనరూపు ఆడితే
మణులనే చూసినా తళుకేది లోకాన #వన్నెలయ్య_గజల్ 89 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్ #గజల్స్  #gazal #gazallove

CharanJeet Charan

दिल जिगर हम सम्हालते कब तक वार करता था बार बार कोई #पोएट्री poetry #poetrylovers #poetrycommunity #poetryofinstagram #shayri #shayrilover #shayri_challenge #gazal #gazallove

read more

CharanJeet Charan

और फिर रात कट गई ऐ-दोस्त #पोएट्री poetry #poetrylovers #poetrycommunity #poetryofinstagram #shayri #shayrilover #shayri_challenge #gazal #gazallove

read more

CharanJeet Charan

शत शत वंदन नमन ऐ शहीदो तुम्हें देश को गुलामी के गुबार से बचा लिया #पोएट्री poetry #poetrylovers #poetrycommunity #poetryofinstagram #shayri #shayrilover #shayri_challenge #gazal #gazallove

read more

CharanJeet Charan

देश को ग़ुलामी के ग़ुबार से बचा लिया #पोएट्री poetry #poetrylovers #poetrycommunity #poetryofinstagram #shayri #shayrilover #shayri_challenge #gazal #gazallove

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile