Find the Best kavithalu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutkavithalu in telugu on love failure 320, kavithalu in telugu on love failure, telugu kavithalu on love in telugu language 260, love failure kavithalu in telugu 880, love failure kavithalu in telugu,
BUNNY
తెల్లని మీగడ కమ్మదనం అమ్మ ప్రేమ తియ్యదనం నిండు వెన్నెల చల్లదనం అమ్మ ఒడిన వెచ్చదనం చల్లని గాలి హాయిదనం అమ్మ పాట స్వచ్ఛదనం ©BUNNY #amma #Love #kavithalu
#amma Love #kavithalu
read moregopi kiran
తప్పించుకుని వెళ్లిపోవాలనుంది తప్పులేని వ్యక్తిత్వంతో కూడా తప్పించుకుని తిరిగే మనుష్యుల మధ్య నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలనుంది ఇప్పటికే దారితప్పి తిరియుగుతున్నవేళ తప్పిపోయిన మనిషిగా చెప్పించుకుంటున్నవేళ చేయిపట్టి దారిచూపే మానవతా మూర్తులు మృగ్యమవుతున్నవేళ మృగాలు తిరిగే అరణ్యాల్లోకి మౌనంగా తప్పించుకుని వెళ్లిపోవాలనుంది అప్పటికి మాత్రమే కావాలనుకునే బంధాలు ఆనందాలు తీరిన వెంటనే వదిలించుకునే వ్యక్తులు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక సంబంధాలు నీకిచ్చిన టైం స్లాట్ అయిపోగానే నిష్క్రమించక తప్పని అనుబంధపు జీవితాలు విచ్చలవిడితనం కాదేమో కానీ విచిత్రమైన మానసిక దౌర్భల్యం అందరిని ఆదరించుకునే సువిశాల సుదీర్ఘ హృదయం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని సుందర మనస్తత్వం వద్దంటున్నా వదిలించుకోవాలనుకునే ఉత్సాహం ఆఖరికి మిగిలేది అనామిక అల్పకాల బంధం భయం లేదు బెంగలేదు ప్రపంచమంతా ఎదురుచూస్తూ మరో బంధానికి సిద్ధమై తప్పే చేయని మనసుని తప్పయించుకు తిరిగే మనుషులనుంచి తప్పించుకుని వెళ్లిపోవాలనుంది ఆ తప్పెప్పటికీ ఒప్పుకొని మనసులనుంచి తప్పించుకుని వెళ్లిపోవాలనుంది ©gopi kiran #kavithalu #Poetry #story #motivate #Emotional
#kavithalu #Poetry #story #motivate #Emotional
read moregopi kiran
ఇక నన్ను నేను నీ చిరునవ్వుల్లో వెతుక్కుంటాను నీ అడుగుల్లో నా నడకను దాచుకుంటాను నా ఉనికిని ప్రపంచం వేలెత్తి చూపించిన వేళ తలెత్తి నిన్ను గర్వంగా చూపిస్తాను యుగాలనాటి విశ్వసనీయత అంతా ఒక్క నీ నుంచి మాత్రమే తీసుకుని నన్ను నేను గర్వంగా ప్రతిష్టించుకుంటాను నీ అనుమతితో అమరత్వాన్ని ఆపాదించుకుని నా ఆకాంక్షలు అజరామరమైన చరిత్రని సృష్టిస్తాయి ఇక నన్ను నేను నిన్నుగా ప్రకటించుకుంటున్నాను ఏ జన్మకి ఇక నేను నేను కాలేను నువ్వు తప్ప ©gopi kiran #poem #Poetry #kavi #kavithalu
#poem #Poetry #kavi #kavithalu
read moreVenki
Love is True When it's Comes From the Heart ❤️ ©Venki #Love #kavithalu
Love #kavithalu
read moresaidachary mandoju
#saidacharymandoju Love #sadlove Poetry #telugupoetry #Telugu #kavithalu #prathilipi
read moresaidachary mandoju
#Love#Poetry #Romantic #romance #kavithalu #qutoes #Smooth #MyThoughts #అక్షరకావ్యశ్రీ #saidacharymandoju
read moreTelugu Bucket
https://kavithalu.in/ #nakavithalu #telugu #poetry #quotes #kavithalu #kavitalu
https://kavithalu.in/ #nakavithalu #Telugu #Poetry #Quotes #kavithalu #kavitalu
read moreTelugu Bucket
https://kavithalu.in/ #telugu #poetry #quotes #nakavithalu #telugupoetry #teluguquotes #kavithalu
https://kavithalu.in/ #Telugu #Poetry #Quotes #nakavithalu #telugupoetry #teluguquotes #kavithalu
read more