Find the Best qylife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Ankit乛Rawat
स्कूल छूट जाते हैं पर , इम्तिहान कहाँ खत्म होते हैं .. स्कूल छूट जाते हैं पर , . . #qtdidi #qylife #mohabbat #lovequotes #quote #dilkibaat
स्कूल छूट जाते हैं पर , . . #qtdidi #qylife #mohabbat #lovequotes #Quote #dilkibaat
read moreNarahari Rao
51/365 You can't do things hurriedly to reach your goals. Take step by step advancement. Apart from putting your efforts, learn to have patience also through out your journey... Then only you can reach your destination successfully. #qkkthoughts #qklife #qyquotes #qylife #qybabaqoute #qythoughts #yqkavi #qybaba
Narahari Rao
50/365 At times listen to your body what it says and act accordingly. Sometimes doing nothing for a while also recharges your body. But be cautious that it shouldn't become a habit. #qkkthoughts #qklife #qyquotes #qylife #qkbaba #qkdidi #yqkavi #yqquotes
Narahari Rao
Love the love whole heatedly... till the love tells you that it loves you. #qklove #qkbaba #qylove #qylife
Narahari Rao
42/365 Do think about the matter well before getting into the action. But don't overthink about anything. Overthinking leads you nowhere but lands you in the unwanted situations. So stop overthinking about any matter. #qkkthoughts #qklife #qyquotes #qylife #qybaba
#qkkthoughts #qklife #qyquotes #qylife #qybaba
read moreNarahari Rao
🤓🤓🤓🤓 బాపురం భాషితాలు 🤓🤓🤓🤓 విశ్వంలో ఎన్నో కోట్ల జీవరాసుల మధ్యన ప్రత్యేకంగా ఆలోచించగల ప్రాణిగా ఉత్కృష్టమైన మానవుడిగా నీవు పుట్టావు. జీవిత కాలాన్ని వ్యర్థంగా గడిపేయకుండా నీవు నీ జీవితగమనాన్ని నిర్దేశించుకో. దానికనుగుణంగా నిన్ను నీవు తీర్చిదిద్దుకో. దేన్నైనా సాధించగలనన్న సంసిద్ధతతో సందేహాలు భయాలు అన్నిటినీ విడనాడి ముందుకు సాగిపో. అనుకున్నది సాధించేవరకూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సంయమనంతో వాటిని ఎదుర్కొని నీ గమ్యం వైపు వేసే అడుగులను తడబడకుండునట్లు చూసుకో. ప్రయత్నలోపం లేకుండా నీవు చూపించే ఆత్మస్థైర్యానికి తలవంచి విజయం తప్పక నిన్ను వరిస్తుంది. 🎊🎊 విజయీభవ 🎊🎊 09/02/2021 🎊🎊 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qyquotes #qklife #qylife #qkbaba
#qkkthoughts #qyquotes #qklife #qylife #qkbaba
read moreNarahari Rao
39/365 Plant the seeds of good thoughts in you. Let them grow and become trees of good deeds. All good deeds together make the surroundings good and freshen the environment so that everyone can breathe fresh air. #qkkthoughts #qyquotes #qylife #qkbaba #qkdidi
#qkkthoughts #qyquotes #qylife #qkbaba #qkdidi
read moreNarahari Rao
🎇🎇🎇🎇 బాపురం భాషితాలు 🎇🎇🎇🎇 గతాన్ని తలచుకొని మురిసిపోతూనో లేక బాధపడుతూనో కూర్చుంటే ఏం లాభం!? అలాగే భవిత గురించి కేవలం కలలు కంటూ కూర్చుంటే ఎవరికి మేలు!? ఈరోజును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఏం చేయాలో ఆ దిశగా నీవేం చేయగలవో ఆలోచించు. ఆ ఆలోచననుసరించి కార్యాచరణ కావించి ప్రతిరోజును ప్రత్యేకమైన రసవత్తర రోజుగా రచించుకో! ఫలవంతమైన ఈరోజు ప్రాతిపదికన రేపటి రోజును మహత్తరంగా మలచుకో! ఆ విధంగా ఏరోజుకారోజును నీకనుగుణంగా మార్చుకుంటూ జీవన పయనం కొనసాగించు!! 🎉 శ్రీరస్తు శుభమస్తు 🎉 07/02/2021 🎉 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qyquotes #qylife #qylifelines
#qkkthoughts #qyquotes #qylife #qylifelines
read moreNarahari Rao
🦊🦊🦊🦊 బాపురం భాషితాలు 🦊🦊🦊🦊 చేయవలసిన పనులు రేపటికి మాపటికి అంటూ వాయిదాలు వేయడం కూడదు. అలా చేయడం వల్ల చేయాల్సిన పనులన్నీ పేరుకుపోయి కొండంత అవడమే కాకుండా ఏ పనులు కూడా సజావుగా జరగవు. అందుకే పనులు చేయడంలో ఎప్పుడూ అలసత్వం చూపకూడదు. చిన్న చిన్న పనులైనా చిన్నవే కదా... మళ్లీ చేద్దామని తాత్సారం చేయకూడదు. వెంటనే చేసేయాలి. కబీర్ దాస్ చెప్పినట్లు రేపటి పనులను ఈరోజు, ఈరోజుటి పనులను ఇప్పుడే... ఈ క్షణమే చేసేయడమనే ఉత్తమ లక్షణాన్ని అందరూ అలవరచుకోవాలి. 🐎🐎 శుభమస్తు 🐎🐎 05/02/2021 🐎🐎 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qyquotes #qylife #qkkthoughts #qkdidi #qkbaba
#qyquotes #qylife #qkkthoughts #qkdidi #qkbaba
read moreNarahari Rao
🤝🙂🤝🙂 బాపురం భాషితాలు 🤝🙂🤝🙂 మనం భూమ్మీద పుట్టగానే కొన్ని బంధాలు ఏర్పడిపోతాయి. అనుబంధాలతో ఆ బంధుత్వాలను పటిష్టం చేసుకుంటూ ఎదగాలి. అలాగే మనం పెరిగే కొద్దీ కొన్ని బంధాలను మనమే మనస్ఫూర్తిగా ఏర్పరచుకొంటాం. వాటిని మనం స్నేహం ప్రేమ అనే సూత్రాలతో ముడివేసి ఉంటాం. ఆ బంధాలు నాజూకైనవి. అపురూపమైనవి. అవే మనకు మన జీవితాలపై ఒకింత భరోసాను రవ్వంత ఆసరాను కల్పిస్తుంటాయి. జీవితాంతం వాటిని నిభాయించుకుంటూ ఆ బంధాల ఆప్యాయతాపరిమళాలను ఆఘ్రాణిస్తూ ఉండాలి. 🤗 సర్వే జనాః సుఖినో భవంతు 04/02/2021🤗 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qkbaba #qyquotes #qylife
#qkkthoughts #qkbaba #qyquotes #qylife
read more