Find the Best spbalu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutspb ringtones for mobile phones, brahma murari surarchita lingam song by spb free download, tweet on spb, spb sad songs, superhits of spb,
srilatha lion
నీకుటుంబం చాలా పెద్దది నీగొంతు చేరిన ప్రతీ చెవి నీకుటుంబమే ఇంత కుటుంబాన్నింకెవరు సంపాదించుకోరంటే అతిశయోక్తి కాదేమో! ఇపుడు గాయనీ,గాయకుల్లా చెలామణీ అవుతున్న వాళ్ళెందరికో నువు దేవుడివి. పాడుతాతీయగ ఎంతో మందిని ఓ స్థాయిలో నిలబెట్టింది నీలాంటి ప్రోద్భలం నిస్వార్ధం ఇక చూడలేము చెప్పాలంటే వాళ్ళంత అదృష్టవంతులు నీతో మెదిలి,ఆడి,పాడి,గురువుగ చెప్పుకునే అదృష్టం ఎంతమందికుంటుంది! బ్రతికినన్నాళ్ళు సరిగమల్తోనే సదా నువ్వన్నావ్ వెళ్తూ వెళ్తూ నువ్వాలపించిన సరిగమల్తోనే సెలవంటున్నావ్... మనసు కదిల్తే రాసేవాళ్ళిలా రాస్తారు ఇక ఆ మీడియా వాళ్ళు వేసిందే వేసి పొగిడి నాలుగురోజులు హడావిడీ చేసి ఇంకో కొత్త వార్త వెతుక్కుంటారు.. ఆల్రెడీ ఇంకో కొత్త పాటల ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది కూడా! ఒకటే అన్పిస్తుంది పోతే చేసేదేముండదు గాని బ్రతికినన్నాళ్ళు మనిషిని వాడటమే... ఇతరుల వాడకంలో మన బ్రతుకు తెరువు మనం వెతుక్కోడమే! ఇదేనేమో మనిషుల్ని బ్రతికిస్తూ బ్రతకడం.. నువ్వు బాగ బ్రతికావ్ ఎలా అంటే ఇలా బ్రతకాలిరా అనేంతలా
మనసు కదిల్తే రాసేవాళ్ళిలా రాస్తారు ఇక ఆ మీడియా వాళ్ళు వేసిందే వేసి పొగిడి నాలుగురోజులు హడావిడీ చేసి ఇంకో కొత్త వార్త వెతుక్కుంటారు.. ఆల్రెడీ ఇంకో కొత్త పాటల ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది కూడా! ఒకటే అన్పిస్తుంది పోతే చేసేదేముండదు గాని బ్రతికినన్నాళ్ళు మనిషిని వాడటమే... ఇతరుల వాడకంలో మన బ్రతుకు తెరువు మనం వెతుక్కోడమే! ఇదేనేమో మనిషుల్ని బ్రతికిస్తూ బ్రతకడం.. నువ్వు బాగ బ్రతికావ్ ఎలా అంటే ఇలా బ్రతకాలిరా అనేంతలా
read moreSandeep Suddarsi
~ Wrecked Boat ~ You do not know what made my solo journeys so peaceful, the music with S.P.Balu's versatile voice.Now that he is seeing me from stars, the energy he left in his songs will be in my bridge forever. Miss him but his songs will be played and whole ocean will have her ears.Rest In Peace Balu Garu #yqbaba #wreckedboat #ssdp #life #spbalu #rip
Miss him but his songs will be played and whole ocean will have her ears.Rest In Peace Balu Garu #yqbaba #WreckedBoat #ssdp life #spbalu #RIP

read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited