Find the Best telugustories Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutshort love stories to tell your girlfriend, missing love quotes in telugu, telugu true love quotes, telugu love ringtones free download 2400, til ka tel for hair growth in hindi,
Dinakar Reddy
ఈ క్షణానికి అమరత్వం సిద్ధిస్తే రంగుల కోవెలలో నువ్వు కొలువుంటే.. ©Dinakar Reddy #happyholi #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugustories #Shayar #storytelling
Narahari Rao
కథ : మగాడు. రచన : నరహరి రావు బాపురం. అనంతపురము. ***కథ*** "మగాడు" రచన : నరహరి రావు బాపురం. "ఏంటో ఈరోజు హుషారుగా ఉన్నారు. నాలుగుకే ఆఫీస్ నుండి వచ్చేసారు?" ప్రశ్నించింది సౌమ్య భర్త గుణశేఖర్ కు కాఫీ అందిస్తూ. సమాధానంగా నవ్వాడు.
***కథ*** "మగాడు" రచన : నరహరి రావు బాపురం. "ఏంటో ఈరోజు హుషారుగా ఉన్నారు. నాలుగుకే ఆఫీస్ నుండి వచ్చేసారు?" ప్రశ్నించింది సౌమ్య భర్త గుణశేఖర్ కు కాఫీ అందిస్తూ. సమాధానంగా నవ్వాడు.
read moreNarahari Rao
🌹💖🌹 ప్రేమ భరితం 🌹💖🌹 "ప్రేమ భరితం" రచన : బాపురం నరహరి రావు. "ఏమండోయ్ శ్రీవారూ... ఒక చిన్న మాట... " అని సుజిత అనగానే శ్రీమతి ఏదో పెద్ద ఇండెంట్ తో ఉందని అర్థమైంది శ్రీవారు కృష్ణ కిశోర్ కు. "ఏ ఊరూ వెళ్ళనూ... ఏదీ కానీ వేళ... " అంటూ పాటకు కొనసాగింపు ఇచ్చాడు. "పోండి... మీరు మరీనూ..." అంది సుజిత. "పొమ్మంటే ఎక్కడకు పోతాను నేను. మెడలో మూడు ముళ్లు వేయించుకొని తాళి కట్టించుకొనేసావు కదా!? ఇంకెక్కడికి వెళ్తాను!? నీ చుట్టు పక్కలే పడి ఉంటానూ..." అని దీర్ఘం తీసాడు. "ఇది మరీ బావుంది. నేనేమన్నా నన్ను పెళ్ళి చేసుకొమ్మని... నా మె
"ప్రేమ భరితం" రచన : బాపురం నరహరి రావు. "ఏమండోయ్ శ్రీవారూ... ఒక చిన్న మాట... " అని సుజిత అనగానే శ్రీమతి ఏదో పెద్ద ఇండెంట్ తో ఉందని అర్థమైంది శ్రీవారు కృష్ణ కిశోర్ కు. "ఏ ఊరూ వెళ్ళనూ... ఏదీ కానీ వేళ... " అంటూ పాటకు కొనసాగింపు ఇచ్చాడు. "పోండి... మీరు మరీనూ..." అంది సుజిత. "పొమ్మంటే ఎక్కడకు పోతాను నేను. మెడలో మూడు ముళ్లు వేయించుకొని తాళి కట్టించుకొనేసావు కదా!? ఇంకెక్కడికి వెళ్తాను!? నీ చుట్టు పక్కలే పడి ఉంటానూ..." అని దీర్ఘం తీసాడు. "ఇది మరీ బావుంది. నేనేమన్నా నన్ను పెళ్ళి చేసుకొమ్మని... నా మె
read moreNarahari Rao
కథ : మౌనమంత్రం. రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. కథ : "మౌనమంత్రం" రచన : బాపురం నరహరి రావు. "మాటే మంత్రము... మనసే బంధము... ఈ మాటే ఈ మనసే మంగళవాద్యము... ఇది కళ్యాణం కమనీయం జీవితం... " ఈ పాటంటే ఎంతో ఇష్టం పరిమళకు. ఎన్ని సార్లు విని ఉంటుందో... విన్నప్పుడల్లా అనుకుంటుంది 'ఎంత బాగుందో పాట. ఆ సినిమా వచ్చినపుడు నేనసలు పుట్టే ఉండను. కానీ ఎందుకో ఈ పాట నా మనసును దగ్గరగా ఉంది' అని. పాటలో విన్న పదాలే... కళ్యాణం... కమనీయం...
కథ : "మౌనమంత్రం" రచన : బాపురం నరహరి రావు. "మాటే మంత్రము... మనసే బంధము... ఈ మాటే ఈ మనసే మంగళవాద్యము... ఇది కళ్యాణం కమనీయం జీవితం... " ఈ పాటంటే ఎంతో ఇష్టం పరిమళకు. ఎన్ని సార్లు విని ఉంటుందో... విన్నప్పుడల్లా అనుకుంటుంది 'ఎంత బాగుందో పాట. ఆ సినిమా వచ్చినపుడు నేనసలు పుట్టే ఉండను. కానీ ఎందుకో ఈ పాట నా మనసును దగ్గరగా ఉంది' అని. పాటలో విన్న పదాలే... కళ్యాణం... కమనీయం...
read moreNarahari Rao
కథ : కొడుకు రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #కథ #తెలుగుకథ #telugu #telugustories #yqtelugu #yqteluguvelugu #teluguwritings
#తెలుగు #కథ #తెలుగుకథ #Telugu #telugustories #yqtelugu #yqteluguvelugu #teluguwritings
read moreNarahari Rao
🌹కథ 🌹 ☀ ఓ ఆదివారం ముచ్చట్లు ☀ రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. కథ. రచన : బాపురం నరహరి రావు. "ఓ ఆదివారం ముచ్చట్లు" "మీరజాలగలడా నా ఆనతి... వ్రతవిధాన మహిమన్... సత్యాపతి... మీరజాలగలడా నా ఆనతి" శ్రావ్యమైన గొంతుతో పాడుతోంది సత్యవతి వంటింట్లో. బయట హాలులో ఈజీ ఛెయిర్ లో కూర్చుని ఒక చేతిలో పేపర్ పెట్టుకొని ఇంకో చేతిలో భార్యామణి ఇంతకు ముందే తెచ్చిచ్చిన కాఫీకప్పుతో వేణుగోపాలరావు అష్టావధానం చేస్తున్నట్లున్నారు. అచ్చంగా సభల్లో చేసే అష్టావధానం కాకపోయినా ఇక్కడ ఈయనగారు చేస్తున్నది కూడ అష్టావధానమే!
కథ. రచన : బాపురం నరహరి రావు. "ఓ ఆదివారం ముచ్చట్లు" "మీరజాలగలడా నా ఆనతి... వ్రతవిధాన మహిమన్... సత్యాపతి... మీరజాలగలడా నా ఆనతి" శ్రావ్యమైన గొంతుతో పాడుతోంది సత్యవతి వంటింట్లో. బయట హాలులో ఈజీ ఛెయిర్ లో కూర్చుని ఒక చేతిలో పేపర్ పెట్టుకొని ఇంకో చేతిలో భార్యామణి ఇంతకు ముందే తెచ్చిచ్చిన కాఫీకప్పుతో వేణుగోపాలరావు అష్టావధానం చేస్తున్నట్లున్నారు. అచ్చంగా సభల్లో చేసే అష్టావధానం కాకపోయినా ఇక్కడ ఈయనగారు చేస్తున్నది కూడ అష్టావధానమే!
read moreNarahari Rao
కథ : క్షమించు కన్నా! రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. "క్షమించు కన్నా!" ఆఫీస్ కు టైమైపోతూ ఉందని అనుకుంటూ అద్దం ముందు నిలబడి త్వరత్వరగా జడ వేసుకుంటూ ఉంది రాగిణి. ఇంతలో తలపై తెల్ల వెంట్రుక ఒకటి కనబడటంతో దానిని లోపలకు సర్దింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి "అమ్మా! మనం మొన్న పెళ్ళి చూపులకు విజయ్ మోహన్ వచ్చాడు కదా! అతన్తో పెళ్ళికి ఒప్పుకున్నానని వారికి కబురు చేయి" అంది. "అదేంటే!? రెండో పెళ్ళివాడు. పైగా మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు అని వద్దంటివి కదా!?" "పర్లేదు. వాళ్ళింటి దగ్గర మా ఆఫీస్ లో కొలీగ్ శ్యామల ఉంటోంది. తను చెప్పింది...విజయ్ చాలా మంచివాడని. అద
"క్షమించు కన్నా!" ఆఫీస్ కు టైమైపోతూ ఉందని అనుకుంటూ అద్దం ముందు నిలబడి త్వరత్వరగా జడ వేసుకుంటూ ఉంది రాగిణి. ఇంతలో తలపై తెల్ల వెంట్రుక ఒకటి కనబడటంతో దానిని లోపలకు సర్దింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి "అమ్మా! మనం మొన్న పెళ్ళి చూపులకు విజయ్ మోహన్ వచ్చాడు కదా! అతన్తో పెళ్ళికి ఒప్పుకున్నానని వారికి కబురు చేయి" అంది. "అదేంటే!? రెండో పెళ్ళివాడు. పైగా మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు అని వద్దంటివి కదా!?" "పర్లేదు. వాళ్ళింటి దగ్గర మా ఆఫీస్ లో కొలీగ్ శ్యామల ఉంటోంది. తను చెప్పింది...విజయ్ చాలా మంచివాడని. అద
read moreDinakar Reddy
హే సీగానపెసూనాంబా! మీసాలు పెంచడం కష్టమా ఏంటి? చూడు ఇప్పుడు నాక్కూడా బాబాయి లాగా మీసాలు ఉన్నట్టే! మరి నువ్వు రెండు జళ్ళ సీత లాగా జడలు వేసుకుంటావా.. ఓయ్ పిల్లా! బుడుగు ఎక్కడ అని రాధ వచ్చి అడిగితే తెలీదని చెప్పు! నిన్న పకోడీలు చెయ్యమంటే చెయ్యలేదు. ©Dinakar Reddy బుడుగు.. #dinakarreddy #dinakarwrites #budugu #bapuramana #telugubooks #teluguwriter #nojototelugu #telugupoetry #telugucomedy #telugustories