Nojoto: Largest Storytelling Platform

Best malethoughts Shayari, Status, Quotes, Stories

Find the Best malethoughts Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmales life quotes, the dirty picture ishq sufiyana male, ukhane in marathi for male, stardust award for best playback singer male, birthday wishes for friend male,

  • 2 Followers
  • 10 Stories

'मनु' poetry -ek-khayaal

Reddy Awesome

సరసాల సార్వభౌమిక విరహాలు వీడిరావా...
నాలోని అణువు అణువుకు...
నీ వెచ్చని స్పర్శని పరిచయం చేసి పోవా...

అందాల అవయవాలు ఆనందాన అలసిపోగా...
సోయగాల సోకు తీర్చరావా....

తనువంతా తపనల తహతహ నిండిపోగా...
ఊహల్లో ఏదేదో చేసినావు...
శిఖరాలు చేర్చినావు....

ఇక ఆగలేను అంటుంది సుందరి నా వయసు ...
జాగుసేయక నన్ను అల్లెయవా ముందర...

దాచాలేను ఇక...
దాగని సొగసుల దాపరికం...
దరి చేరి అవి దోచేయ్యనా నా దొరసాని........

©Reddy awesome #pyaar,#Couplegoal,#malethoughts,#love

Reddy Awesome

MALE THOUGHTS:
సరి చెప్పుకోలేని సరసాల అలజడులు
 ఆగనంటున్నవి.... ఆపుకోలేను అంటున్నవి
FEMALE FELT's:
ఆగమైపోతదోమో అణువులు కలవక,
తికమక పడునేమో తీరని దాహానికి,
మాటలతో మనస్సును గెలిచిన,
మగువను గెలవక వుండలేవేమో చెలికాడ,
చెర పట్టక విడిచి పెట్టు 
విడువలేని నా సెగలు,
నీలో రేపిన అలజడులు
 ఇక మోసంబులే  అని..,😶

©Reddy awesome #loveart,#realitylove,#malethoughts,#femalesays,#latenights,#romamce,#love

Reddy Awesome

Sad love quotes in Hindi MALE THOUGHTS:
నీ భావాలు నా దాహాలూ తీరుస్తూ ఉంటే....
ఉత్సాహం ఉప్పెన అవుతుంది....
క్షణమైనా ఆగక ఉండలేననంటుంది...
ఘడియ ఘడియ గదిలోకి రమ్మంటోంది...
FEMALE FELT's:
ఊపిరి బిగబట్టుకోని ఆగిపొమ్మని చెప్పు..
అందనంత దూరంలో నీ నా మనస్సుల సవ్వళ్లు కలిసిన
 సరితూగలేని జీవితాలు మనవని
 సర్దిచెప్పుకో ఇక..నీ తనువుకి😌

©Reddy awesome #longdistancelove,#love,#malethoughts,#femalesays,#missing,#romantic

Reddy Awesome

MALE THOUGHTS:
పెదవికి పెదవిని ముడిపెట్టంగా...
నాలుక నాగై పెన వేయంగా...
కౌగిలించుకొని కొలిచిచెప్పగా... 
కొలతలెంత నీవున్నాయో...
కామవాంఛనే తీర్చివేయగా...కాలాలేమనుకుంటాయో...🙈
FEMALE FELT's:
నా తడి పెదవులకంకురార్పన నీ పెదవులదెనేమో..😘
వయస్సు వడి పెట్టుతున్నది..
వలపు నన్ను నీకు ఇంకా దగ్గరవుమంటున్నది..
పెనవేసిన పెదవుల మధ్య,
తాకిడి తనువులో తడిసి ముద్దవుతున్నది..
వయస్సు వరుసై మదిని కవ్విస్తున్నది,
కామం కళ్లకి తెరలను కమ్ముతుంది..
కౌగిలి తనువును తన్మయింపజెస్తుంది.🥰x

©Reddy awesome #Kiss,#love,#romance,#latenights,#malethoughts,#femalefelts,#tobewithyou

Reddy Awesome

MALE THOUGHTS:
తడబడు తపనకి
 తెలియని తికమక.,
అలజడి పెరిగెను 
అడుగులు కదలక.,
అటుఇటు తిరగగ 
అలిసిన పెదవులు.,
 నిజమది ఎరుగక 
నలిగిన మనసులు.,
 కనులవి కలువగ 
జరిగిన కలయిక.,
తమకము తరమగ 
తనువులు ఒకటిక...
FEMALE FELT's:
చొరబడ చూపులు,
చొరవగ చూసిన,
వినబడు మాటలకై,
విరిసిన వలపలా,
జతకలిపెను మనల్నిలా...🥰

©Reddy awesome #kissday,#love,#romance,#malethoughts,#femalefelts,#kissspecial

Reddy Awesome

To be with you MALE THOUGHTS:
ఒంట్లో వణుకు మొదలైంది...
ఒళ్ళు వేడెక్కుతోంది....
ఊహకు అందనిదేదో కావాలంటోంది....
ఒళ్ళు ఒళ్ళు కలవాలంటోంది
గుండె వేగం పెరిగింది..
వేడి నిట్టూర్పుల సడి పెరిగింది...
తనువివ్వవే బాలా తనివి తీరేలా...
FEMALE FELT's:
వణుకు వరసవగనే పుట్టిందేమో,
వేడి నను తాకగానే పెరిగిందేమో,
నీ ఊహలు నాకోసమే అయ్యాక,
అందివ్వనా నువ్వడిగెదెదైనా..
కలిపేయన కల్మషం లేని మన తనువులని..
పరిహసించనా నీ నా వేడి నిట్టూర్పుల మధ్య..,
తన్మయించువేల తనువేలనోయి..
సర్వము నీదేకదనోయి పిలగా..🤗🤗

©Reddy awesome #Love,#romance,#tobewithyou,#malethoughts,#femalefelts,#latenights

Reddy Awesome

MALE THOUGHTS:
తొలివలపుల వల విసురును నా తొలిచూపులు..
తట్టుకోలేక గుండె చేయును 
కొంటె అలజడుల మోతలు...
మత్తుకళ్ళతో సెగలు రేపేలా
చుర చూరా చూడనా...
నా నయనాలే నీకు గుచ్చే బాణాలై...
నా హృదయ వేగము చేయించును నీతో జాగారము...
FEMALE FELT's:
నీ చూపుల్లో చిక్కే చేప పిల్లనై..
నీ కౌగిలిలో  మెరిసి కొంటె దానినై..
నీలో అలజడి పుట్టించనా.. 
అణువంతైన అలికిడి చేయకుండా..
నీ వోరచూపుల మధ్య నలిగిపోనా?
నీ ఊహలు నాకోసమే అని తెలిసాక..,
నీ నయనాలే నాకు గుచ్చే బాణాలై...
నన్ను నన్నుగా నీలో కలిపేసుకో ఇక,
అర్పించుకోడానికి క్షణం కూడ ఆలోచించనేమో ఇక..!

©Reddy awesome #Couple,#latenights,#malethoughts,#femalefelts,#love,#romance

Reddy Awesome

MALE THOUGHTS:
నీ పెదవులకి తేనేనై...
నీ నడుముకి మడతనై....
నీ చీరలో చిరకాలం చిక్కుకుపోనా...🤗🤗
FEMALE FELTs:
నీ మోముపై నవ్వునై,
నీ బుగ్గపై ముద్దులతో అల్లరి చేయనా,
నువ్వు నా సొంతమయ్యె వరకు..
నా చిరకట్టులోని వయ్యారాన్నీ,
పరువాలలా పలికించనా నీ కౌగిట..😉
చిలిపి పలుకుల చిత్తరాంగుడా,
వింటున్నావా నా మాట😘
ఈవేళ నేను నీ సొంతమేనోయి....🙈

©Reddy awesome #Muh_par_raunak,#love,#romance,#malethoughts,#femalefelts

Reddy Awesome

MALE THOUGHTS:
దేహమే ఊయలైపోయేలా
ఊగిపోనా నీ పైనా..
ఉక్కపోతలే పెంచి ఊపిరే అందివ్వనా....
అంగాల కలయికతో
ఎదురోత్తులే అందివ్వనా.....
కమ్మని మూలుగులే చాలుగా
రతి రాజ్యానికి...
సన్నని శ్వాసే చాలుగా
శరీరంలో వేడిని పెంచడానికి...
దేహాలు ఒక్కటయ్యే శృంగారంలో
దాహాలు తీరవాయే మది సాగరంలో....
FEMALE FELT:
నీ తోడులో పెరిగె వేడిమి,నీ తాకిడిలో ప్రపంచాన్ని మరిచి
నీలో సగమై పోయి..
నయానలు చూసే చిత్రాలు,నీ నా శరీరాలు చేసే ఆత్రుతలు...
అల్లరులన్ని అణువు దూరంలో జరుగుతుంటే,
వుక్కపోతలో ఊపిరిపోసీ,నీ ప్రేమని ఊయలలా కట్టి,
నాకు జోలపాడే నీ ఎదపై,నీ వదులు పెదవుల మధ్య
 వరుసై నిలిచా నిన్నటి రాత్రి..🙈

©Reddy awesome #Couple,#love,#romance,#cuddles,#femalefelt,#malethoughts
loader
Home
Explore
Events
Notification
Profile