Nojoto: Largest Storytelling Platform
anilkadiyala3973
  • 62Stories
  • 17Followers
  • 750Love
    4.0KViews

Anil Kadiyala

  • Popular
  • Latest
  • Video
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

మీరు మీ ప్రియమైన వారికి శుభోదయం చెప్పడం ద్వారా మీ రోజును ప్రారంభించినప్పుడు, ఆనందం స్వయంచాలకంగా మీ వెంట ఉంటుంది... శుభోదయం & సురక్షితంగా ఉండండి !!

©Anil Kadiyala
  #Tulips
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

మనలో చాల మంది మనకోసం, మన ఆశల కోసం,మన ఇష్ట ప్రకారం బ్రతకడం మార్చిపోయి చాలా రోజులవుతోంది. ఏముండి సగం జీవితం అయిపోయింది మిగిలింది కుడ చుట్టు ఉన్నా వాలా  కోసం బతికేధాం.

©Anil Kadiyala
  #Reindeer
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

బతుకు నెర్పే పాటంలో ఎన్నో తప్పులు దాన్ని సరిచేస్కోనే దారులు దొరకపోవచు వెంటానే. ఆగిపోకుండా వేరే దారిని చూసుకొని ప్రయాణం చేయాలి, ఎందుకంటె కాలం ఎవరికోసం ఆగదు.

©Anil Kadiyala
  #thepredator
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

చిమ్మ చీకటిలో ఉనపుడు చిన్న వెలుగు దొరికినా ఇంకో ఆలోచన లేకుండా ఎలా వెళ్తామో. జీవితం లో కుడా ఏమి తోచనపుడు ఒక వెలుగు కచితంగా దేవుడు ఇచ్చినపుడు  నమ్మకం తో వెళ్ళాలి.

©Anil Kadiyala #SunSet
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

ఒకప్పుడు రూపాయి మీద ధాన్యం గుర్తు ఉండేది, ఒక రూపాయికి ఇంటి మొత్తం తినే వాలు. ఇపుడు రూపాయి పైనా బొటనవేలు ఉంధి చికునేకి తప్పా చకోడి కూడా రాదు అని.

©Anil Kadiyala
  #sunlight
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

.జీవిత ప్రయాణంలో అనవసర ఆలోచనలు ఎప్పుడు విరుగుడు లేని విషం వంటివి.నిదానంగా మెధడు మనసుని దహిస్తుంది. నిండు జీవితాని నరకం వైపు నడిపిస్తుంది జాగ్రత్త.

©Anil Kadiyala
  #RoadTrip
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

మనిషి జీవిత కాలం లో మంచి చెడు రెండు జరుగుతాయి. మంచిని తెస్కునవాడు చెడు మీధ విజయం సాధించి ముందుకు వెళతాడు. చెడును చూస్తు ఉంటె మంచిని అందుకోలేక అందులోనే కృంగిపోతాడు. ఎదైనా మనం చూసే కోనం బట్టి జీవితం.

©Anil Kadiyala
  #Preying
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

తపస్సు అంటే అనింటిని ఒదిలి కూర్చోవడం కాదు,ఇచ్చిన పనులు,తీసుకున్న బాద్యతలు నేరవేర్చడం

©Anil Kadiyala
  #gururavidas
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

if you dont know what will happen in future, juat beleive your decision and take a path.then only you proudly say i taken my decision and ruined or lead my life.

©Anil Kadiyala
  #LongRoad
e98ca891ac354aeca3b2e6e71254b316

Anil Kadiyala

ప్రతి ఒకరి జీవితం లోను ఒక రోజు,లే ధా ఒక క్షణం, జీవితం మలుపు తిరిగే దారిని  ఎంచుకోవాల్సి ఒచ్చినపుడు ఎలాంటి పరిణామాలు అయినా ఉండొచ్చు.కానీ ఒకరి సలహా వల్ల మాత్ర0 మనం చెడిపోవడమో లేడా బాగుపడటం ఉండకూడదు.

©Anil Kadiyala
  #hillroad
loader
Home
Explore
Events
Notification
Profile