Nojoto: Largest Storytelling Platform
sarafveer6766
  • 189Stories
  • 63Followers
  • 1.5KLove
    60.0KViews

Saraf Veer

@saraf veer

www.veer30199.com

  • Popular
  • Latest
  • Video
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

 "స్వతంత్రమే లేని జీవితాలకి
స్వాతంత్ర్య దినోత్సవ శుభకంక్షలు"

©Saraf Veer
   quotes on life

quotes on life #Quotes

638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

ఒకరేమో తిన్నది అరగడానికి తిరుగుతుంటారు, మరొకరేమో తినడానికి తిండి కోసం తిరుగుతుంటారు..
ఒకరేమో రాత్రి వేళల్లో అన్నం తినకూడదని తినరు..
మరొకరేమో ఈ రాత్రికి అన్నం దొరికితే చాలు అనుకుంటారు..
తినే తిండి దగ్గర ఇంత బేధం ఎందుకు ఈశ్వరా!!

©Saraf Veer
  #food #God
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White పరిగెడుతున్న పోటీ కాలంలో నీకు నువ్వే సాటి..కుదిరితే ఆపమాకు పోటీ..
స్వార్థం నిండిన మనుషుల మనసులో లేనేలేదు ప్రేమ.. గుడ్డిగ నమ్మితే అది నీ కర్మ

©Saraf Veer
  #lines
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White నీ మాటకి అవును అన్నవాడు నీ మిత్రుడు కాదు..కాదన్నవాడు నీ శతృవు కాదు..నీ మాట ఎంత నిజాన్ని, మొస్తుందో నీకు తెలిస్తే చాలు..ఎవడు మిత్రువో ఎవడు శతృవో తెలిపేందుకు..

©Saraf Veer
  #wallpaper
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

Men walking on dark street Life don't fuck me plz..
it is ebough...
I'm done..

©Saraf Veer
  #Emotional
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

నిన్ను చూసినప్పుడల్లా,

you are mine అనే ఆలోచనలతో

నాలో పెరుగుతుంది dopamaine..

నువ్వు నాతో మాట్లాడినప్పుడల్ల,

 you seems to be like my gold mine..

©Saraf Veer
  #sugarcandy
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

లిఖించిన విధిరాతకి నేను బందీనై..
విధించిన జీవితానికి నేను విగ్నున్నై..
నటిస్తున్న ఈ జీవితాన్ని ఓ పాత్రున్నై..
సాగిస్తున్న నా ప్రయాణాన్ని చుక్కాని లేని నావనై..

©Saraf Veer
  #SunSet #Life #Trending #Telugu
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

ప్రతి మాట నీ స్వరమే , 
వినిపించగా నలుదిక్కుల
ప్రతి రూపు, నీ వదనమే
నా కనులకు కనిపించగా,
ప్రతి శ్వాస, నీ ధ్యాసై
నా తనువే పులకించగ...

©Saraf Veer
  #raindrops
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

BeHappy నువ్వు నవ్విన ఆ నవ్వు
నా హృదయంలో పదిలం..

©Saraf Veer
  #beHappy
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

ఏదో ఒక రోజు నీ అందం,నా అందం కరగక మానదు,

ఆ రోజు తర్వాత కూడా మన బంధం ఇలానే ఉందంటే

అదే మన అసలైన అనుబంధం..

©Saraf Veer
  #relaxation
loader
Home
Explore
Events
Notification
Profile