Nojoto: Largest Storytelling Platform
rajkumarkrk9866
  • 369Stories
  • 0Followers
  • 0Love
    0Views

Raj Kumar KRK

  • Popular
  • Latest
  • Video
4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

చుక్కల వర్షం కురిసింది,
తనపై దీవాళి రోజు..💖✨ #సన్నీ

#సన్నీ

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

మీకు మీ కుటుంబ సభ్యులంధరికి దీపావళి..శుభాకాంక్షలు..✨ #సన్నీ

#సన్నీ

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

నా ప్రేమ ఒక జీవితమైతే
నీ ప్రేమ ఒక జ్ఞాపకం...💔 #సన్నీ 
8 oct 2022..
💔💔

#సన్నీ 8 oct 2022.. 💔💔

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది,
నీ మాటలు మళ్లీ వినాలని ఉంది...
నీ కోపం, నీ మొండితనం, నీ ప్రేమ మళ్లీ చూడాలని ఉంది.
నా life లోకి రా అని కూడా అడగను ఇక
రావొచ్చు కదా ఒక్కసారి మనసారా చూసి బ్రతికేస్తా.💔 #సన్నీ

#సన్నీ

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

నాతో ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడరు
ఒకవేళ మాట్లాడినా నాతో ఎక్కువ కాలం ఉండరు. వాడి ప్రెమకి ఇక సెలవు...💔
#సన్నీ

వాడి ప్రెమకి ఇక సెలవు...💔 #సన్నీ

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

వాడు నిన్ను ప్రేమించిన పాపానికి
మంచి మాటనే చెప్పినవ్..
ఇలాంటి ప్రేమలు జీవితంలో
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రేమ జోలికి
వెళ్ళకుండా ఉండాలని అ భగవంథునికి
కోరుతూన్న...🙏 జీవితంలో నీ జోలికి రాడు
ఇక వాడు...💖🙏 #సన్నీ 
💔💔
25/09/2022

#సన్నీ 💔💔 25/09/2022

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

గుర్తుకు వచ్చనేమో పాపం
వర్షం రూపంలో ఏడుస్తుంది..❤‍🩹😍 #సన్నీ 
#వర్షం

#సన్నీ #వర్షం

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

నేను నీ రాముడిని కాదు,
కావచ్చు..కానీ....🦋
నువ్వు మాత్రం నా సీతవే...💖 #సన్నీ
#సీత

#సన్నీ #సీత

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

ఓ పిచ్చిదాన ఎందుకో
పిచ్చి పిచ్చిగా గుర్తుకు వస్తున్నవే...
నువ్ వెళ్లిన నుండి నీకు గుర్తు చేయని...
రోజంటు లేదు....పడుకున్న కూడా కలలో వస్తున్నవే..💔
 #సన్నీ

#సన్నీ

4563d3a6a20d4352fea8fc9b255a6eb9

Raj Kumar KRK

ప్రతి ఇంట్లో ఒక అక్కనో సెల్లెనో....
ఎవరో ఒకరు ఉండాలి......
అక్క సెల్లెల్లున్న అన్న దమ్ముళ్లు...
అదృష్టవంతులు...
😍హ్యాపీ రక్షా బంధన్---💝💝 #సన్నీ 
#రాఖీపౌర్ణమి

#సన్నీ #రాఖీపౌర్ణమి

loader
Home
Explore
Events
Notification
Profile